కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అధికారులను ఏపీ నీటిపారుదల శాఖ అధికారుల బృందం కలిసింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు జీవోపై తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ ఫిర్యాదుపై ఏపీ ప్రభుత్వాన్ని బోర్డు వివరణ కోరింది. ఏపీ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, మరో ఇద్దరు అధికారులు ఏపీ ప్రభుత్వ జీవో గురించి వివరించారు.
ఇదీ చదవండి: ఇవాళ కృష్ణా బోర్డు సభ్యులతో జలవనరుల శాఖ అధికారుల భేటీ