ETV Bharat / city

అక్టోబర్ రెండో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు! - ఏపీ తాజా వార్తలు

అక్టోబర్ రెండో వారంలో ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కొవిడ్ కారణంగా మూడు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.

ap-assembly-monsson-session-in-on-october-second-week
అక్టోబర్ రెండో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు!
author img

By

Published : Sep 30, 2020, 7:28 AM IST

అక్టోబర్ రెండో వారంలో ఆంధ్రప్రదేశ్​ శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమౌతోంది. కరోనా కారణంగా 3 రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించే అంశంపై ఆలోచన చేస్తోంది.

వచ్చే నెల ఒకటో తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అక్టోబర్ 12, 13, 14 తేదీల్లో శాసనసభ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి : ‘స్వచ్ఛ భారత్‌’లో మూడోసారి సత్తాచాటిన తెలంగాణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.