ETV Bharat / city

వైకాపాలోకి విశాఖ తెదేపా ఎమ్మెల్యే? - ysrcp latest news

ఏపీలో అధికార వైకాపాలోకి.. తెదేపాకు చెందిన మరో ఎమ్మెల్యే చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. విశాఖ నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డిని తన కుమారుడితో సహా కలవనున్నట్లు సమాచారం.

tdp mla joins in ycp
వైకాపాలోకి విశాఖ తెదేపా ఎమ్మెల్యే?
author img

By

Published : Sep 19, 2020, 2:01 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒకరు వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధమైంది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని తన కుమారుడితో సహా.. నేడు కలిసేందుకు ఆయన అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారని సమాచారం.

ఆ ఎమ్మెల్యే కుమారుడికి సీఎం వైకాపా పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తారని... అనంతరం.. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలకు ఆ ఎమ్మెల్యే మద్దతు తెలుపుతారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో.. నగరానికి చెందిన తెదేపా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, మీడియా ప్రతినిధులు.. ఆయనను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.

ఇదీ చదవండి:

తిరుమలలో అన్యమతస్థులకు డిక్లరేషన్‌ అక్కర్లేదు: తితిదే ఛైర్మన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.