ETV Bharat / city

ముగిసిన చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

author img

By

Published : Feb 21, 2021, 6:31 AM IST

Updated : Feb 21, 2021, 3:43 PM IST

live page
పంచాయతీ పోరు: కాసేపట్లో ప్రారంభంకానున్న నాలుగో విడత పోలింగ్

15:43 February 21

ముగిసిన చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

  • ముగిసిన చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
  • కాసేపట్లో ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాలు

15:29 February 21

ఏపీవ్యాప్తంగా మధ్యాహ్నం 2.30 వరకు 78.9 శాతం పోలింగ్

  • రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 2.30 వరకు 78.9 శాతం పోలింగ్
  • శ్రీకాకుళం జిల్లాలో మధ్యాహ్నం 2.30 వరకు 78.81 శాతం పోలింగ్
  • విజయనగరం జిల్లాలో మధ్యాహ్నం 2.30 వరకు 85.6 శాతం పోలింగ్
  • విశాఖ జిల్లాలో మధ్యాహ్నం 2.30 వరకు 84.07 శాతం పోలింగ్
  • తూ.గో. జిల్లాలో మధ్యాహ్నం 2.30 వరకు 74.99 శాతం పోలింగ్
  • ప.గో. జిల్లాలో మధ్యాహ్నం 2.30 వరకు 79.03 శాతం పోలింగ్
  • కృష్ణా జిల్లాలో మధ్యాహ్నం 2.30 వరకు 79.27 శాతం పోలింగ్
  • గుంటూరు జిల్లాలో మధ్యాహ్నం 2.30 వరకు 76.74 శాతం పోలింగ్
  • ప్రకాశం జిల్లాలో మధ్యాహ్నం 2.30 వరకు 78.77 శాతం పోలింగ్
  • నెల్లూరు జిల్లాలో మధ్యాహ్నం 2.30 వరకు 73.2 శాతం పోలింగ్
  • చిత్తూరు జిల్లాలో మధ్యాహ్నం 2.30 వరకు 75.68 శాతం పోలింగ్
  • కడప జిల్లాలో మధ్యాహ్నం 2.30 వరకు 80.68 శాతం పోలింగ్
  • కర్నూలు జిల్లాలో మధ్యాహ్నం 2.30 వరకు 76.52 శాతం పోలింగ్
  • అనంతపురం జిల్లాలో మధ్యాహ్నం 2.30 వరకు 82.26 శాతం పోలింగ్

14:43 February 21

రెడ్డిగూడెం పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ

  • కృష్ణా : రెడ్డిగూడెం పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ
  • వృద్ధురాలిని బూత్‌లోకి తీసుకెళ్లి అభ్యర్థి ఏజెంట్‌ ఓటు వేయించాడని ఆరోపణ
  • ఇరువర్గాలకు సర్దిచెప్తున్న పోలీసులు

14:43 February 21

ముట్లూరులో సద్దుమణిగిన వివాదం

  • గుంటూరు: వట్టిచెరుకూరు మం. ముట్లూరులో సద్దుమణిగిన వివాదం
  • గాయపడిన పోలింగ్ ఏజెంట్‌ గుంటూరు జీజీహెచ్‌కు తరలింపు
  • దాడి కారకులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ అమ్మిరెడ్డి హామీ
  • ముట్లూరులో అదనపు పోలీసు బలగాల మోహరింపు

13:58 February 21

గుంటూరు జిల్లా క్రోసూరులో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన గ్రామీణ ఎస్పీ

  • గుంటూరు జిల్లా క్రోసూరులో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన గ్రామీణ ఎస్పీ
  • క్యూలో ఓటర్లను అడిగి సమస్యలు తెలుసుకున్న ఎస్పీ విశాల్ గున్నీ
  • సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాం: ఎస్పీ

13:18 February 21

గుంటూరు జిల్లా మాదలలో ఇరువర్గాల తోపులాట

  • గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో ఇరువర్గాల తోపులాట
  • అనుచరులతో పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లేందుకు అభ్యర్థి యత్నం
  • మరో వర్గం అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట
  • ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

13:14 February 21

ఏపీలో కొనసాగుతున్న చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

  • ఏపీవ్యాప్తంగా మధ్యాహ్నం 12.30 వరకు 66.60 శాతం పోలింగ్‌
  • శ్రీకాకుళంలో 62.07, విజయనగరంలో 77.20 శాతం పోలింగ్‌
  • విశాఖలో 73.30, తూ.గో. జిల్లాలో 64.04 శాతం పోలింగ్‌
  • ప.గో. జిల్లాలో 63.29, కృష్ణాలో 62.82, గుంటూరులో 62.87 శాతం పోలింగ్‌
  • ప్రకాశంలో 61.79, నెల్లూరులో 61.62 శాతం పోలింగ్‌
  • చిత్తూరులో 66.62, కడపలో 69.93 శాతం పోలింగ్‌
  • కర్నూలులో 68.62, అనంతపురంలో 71.65 శాతం పోలింగ్‌

13:11 February 21

  • గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో ఉద్రిక్తత
  • ముట్లూరులోని 5, 7 పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లపై దాడి
  • ఏజెంట్లపై దాడి చేసి బయటకు పంపిన ప్రత్యర్థులు
  • గాయపడిన బాబూరావుకు ముట్లూరు పీహెచ్‌సీలో చికిత్స
  • ఆసుపత్రి వద్ద బాబూరావు మద్దతుదారుల ఆందోళన
  • దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

12:46 February 21

కడప ఎర్రగుంట్ల మండలం తుమ్మలపల్లెలో విషాదం

  • ఓటు వేసి బయటకు వచ్చాక సొమ్మసిల్లి పడిన వృద్ధుడు
  • ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బుచ్చన్న (65) మృతి

12:23 February 21

ముత్యాలమ్మపాలెంలో ఇరువర్గాల ఘర్షణ

  • విశాఖ: పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో ఇరువర్గాల ఘర్షణ
  • ఇతర ప్రాంతం నుంచి తీసుకువచ్చి ఓట్లు వేయిస్తున్నారని మరో వర్గంతో వాగ్వాదం
  • పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం

12:16 February 21

తూ.గో. జిల్లాలో ఓటేసేందుకు వచ్చి ఇద్దరు వృద్ధులు మృతి

  • మామిడికుదురు మం. కొమరాడలో 65 ఏళ్ల వృద్ధుడు మృతి
  • తూ.గో.: ఓటు వేసిన తర్వాత వృద్ధుడు ఆకస్మిక మృతి
  • కాట్రేనికోన మం. చెయ్యేరు అగ్రహారంలో వృద్ధుడు మృతి
  • తూ.గో.: పోలింగ్‌ కేంద్రంలోనే కుప్పకూలిన 80 ఏళ్ల వృద్ధుడు
     
12:13 February 21

  • కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఇరువర్గాల ఘర్షణ
  • తమకే ఓటు వేయాలంటూ పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థుల నినాదాలు
  • ఇరువర్గాల మధ్య ఘర్షణ, పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం

12:03 February 21

  • నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వడ్డిపాళెంలో ఉద్రిక్తత
  • ఒకరి ఓటు మరొకరు వేశారంటూ ఒక వర్గంపై మరో వర్గం దాడి
  • వడ్డిపాళెంలో మోహరించిన పోలీసులు

12:01 February 21

  • గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో ఇరువర్గాల ఘర్షణ
  • పోలింగ్ కేంద్రం వద్ద ఏజెంట్‌పై మరో వర్గం దాడి
  • గంపగుత్తగా ఓట్లు వేసుకుంటున్నారని మరో వర్గం ఆరోపణ

11:34 February 21

విజయనగరం జిల్లాలో ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పర్యటన

  • కొత్తవలసలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన డీజీపీ
  • పోలింగ్ సరళిపై ఎస్పీ, జేసీని అడిగి తెలుసుకున్న గౌతమ్‌ సవాంగ్‌
  • పోలింగ్‌ కేంద్రం వద్ద ఏర్పాట్లపై ఓటర్లతో మాట్లాడిన సవాంగ్‌
  • పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి: డీజీపీ
  • ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్‌లో పాల్గొంటున్నారు: డీజీపీ
  • ఇప్పటివరకు చెదురుమదురు ఘటనలు జరిగాయి: డీజీపీ
  • అన్ని ఫిర్యాదులపై స్పందిస్తున్నాం: డీజీపీ
  • ఎన్నికల నిర్వహణలో పోలీసుల పనితీరు ప్రశంసనీయం: డీజీపీ
  • ఇదే స్ఫూర్తితో వచ్చే ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొంటాం: డీజీపీ

11:29 February 21

పశ్చిమగోదావరి జిల్లా గుణపర్రులో నిలిచిన పోలింగ్

  • ప.గో. జిల్లా నిడమర్రు మండలం గుణపర్రులో నిలిచిన పోలింగ్
  • వృద్ధురాలి ఓటు పోలింగ్ సిబ్బందే వేశారంటూ ఆందోళన
  • రీ పోలింగ్ నిర్వహించాలని పట్టుపట్టిన ఆందోళనకారులు
  • పోలింగ్‌ కేంద్రం వద్ద భారీగా వేచి ఉన్న ఓటర్లు

11:28 February 21

శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరిలో ఇరువర్గాల వాగ్వాదం

  • చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరిలో ఇరువర్గాల వాగ్వాదం
  • ఓటు విషయంలో పోలింగ్‌ కేంద్రం ఎదుట ఇరువర్గాల వాగ్వాదం
  • ఇరువర్గాలకు సర్దిచెప్పిన పోలీసులు

11:15 February 21

  • ఏపీవ్యాప్తంగా ఉదయం 10.30 వరకు 41.55 శాతం పోలింగ్‌
  • శ్రీకాకుళంలో 36.84, విజయనగరంలో 54.70 శాతం పోలింగ్‌
  • విశాఖలో 48.94, తూ.గో. జిల్లాలో 35.85 శాతం పోలింగ్‌
  • ప.గో. జిల్లాలో 34.62, కృష్ణాలో 36.47, గుంటూరులో 41.25 శాతం పోలింగ్‌
  • ప్రకాశంలో 40.05, నెల్లూరులో 33.94 శాతం పోలింగ్‌
  • చిత్తూరులో 43.58, కడపలో 40.69 శాతం పోలింగ్‌
  • కర్నూలులో 46.83, అనంతపురంలో 46.36 శాతం పోలింగ్‌

11:07 February 21

  • తూ.గో. జిల్లా ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధుడు మృతి
  • పోలింగ్‌ కేంద్రంలోనే కుప్పకూలిన 80 ఏళ్ల వృద్ధుడు
  • కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారంలో ఘటన

10:58 February 21

ఆలూరు పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరువర్గాల వాగ్వాదం

  • కర్నూలు: ఆలూరు పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరువర్గాల వాగ్వాదం
  • అభ్యర్థుల గుర్తులు ప్రచారం చేస్తున్నారంటూ పరస్పర ఆరోపణలు
  • ఇరువర్గాలను ఘటనాస్థలి నుంచి పంపిన పోలీసులు

10:50 February 21

  • ప్రకాశం జిల్లా మార్కాపురం మం. దరిమడుగులో వివాదం
  • పోలింగ్ కేంద్రాలకు పెద్దఎత్తున తరలివచ్చిన విద్యార్థులు
  • పలువురి ఓట్లు అప్పటికే నమోదు కావడంపై అభ్యంతరం
  • ఓటు ముందే నమోదు కావడంపై అధికారులను నిలదీసిన విద్యార్థులు
  • మరికొందరికి గుర్తింపు కార్డులు సరిగా లేవని తిరస్కరించిన అధికారులు

10:37 February 21

  • గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ
  • పోలింగ్‌ కేంద్రం వద్ద కుర్చీలతో కొట్టుకున్న ఏజెంట్లు, ఇద్దరికి గాయాలు
  • సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి బాధితుల తరలింపు

10:17 February 21

  • ప.గో: నిడమర్రు మండలం గుణపర్రులో నిలిచిన పోలింగ్
  • ఓ వర్గంవారు రిగ్గింగ్‌ చేశారని ఆరోపిస్తూ మరో వర్గం ఆందోళన
  • ఆందోళనతో పోలింగ్ నిలిపివేసిన సిబ్బంది

09:57 February 21

  • కృష్ణా జిల్లా ఉంగుటూరు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన
  • వృద్ధ దంపతులతో ఓటు వేయించేందుకు వచ్చిన బయటి వ్యక్తి
  • ఓటు వేయించేందుకు బయటి వ్యక్తి రావడంపై ఓటర్ల అభ్యంతరం
  • ఆర్‌వో, పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
  • ఉంగుటూరు జడ్పీ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఘటన

09:52 February 21

  • విశాఖ జిల్లాలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
  • ఆనందపురం మండలం ముకుందాపురంలో 72 శాతం పోలింగ్‌
  • మూడు గంటల్లోనే 72 శాతం పోలింగ్‌ జరిగిందన్న ఆర్‌వో

09:43 February 21

  • కర్నూలు జిల్లా ఎన్నికల అధికారులతో వృద్ధురాలు వాగ్వాదం
  • అప్పటికే ఓటు నమోదైనట్లు వృద్ధురాలికి తెలిపిన అధికారులు
  • తన ఓటు ఇతరులు ఎలా వేస్తారని నిలదీసిన వృద్ధురాలు
  • కర్నూలు: ఆదోని మండలం ఆరెకల్లు 9వ వార్డులో ఘటన

09:41 February 21

  • అనంతపురం జిల్లాలో ఓటేసేందుకు వచ్చి స్పృహతప్పిన సర్పంచ్‌ అభ్యర్థి
  • స్పృహతప్పిన భాగ్యమ్మను ఆస్పత్రికి తరలించిన పోలీసులు
  • అనంతపురం: హిందూపురం మండలం బేవన్నహళ్లిలో ఘటన

09:33 February 21

ఏపీవ్యాప్తంగా ఉదయం 8.30 వరకు 13.42 శాతం పోలింగ్‌

  • శ్రీకాకుళం జిల్లాలో 17.97 శాతం
  • విజయనగరం జిల్లాలో  22.50 శాతం ‌
  • విశాఖ జిల్లాలో 18.48 శాతం
  • తూ.గో. జిల్లాలో 8.58 శాతం పోలింగ్‌
  • ప.గో. జిల్లాలో 14.12
  • కృష్ణా జిల్లాలో  8.53 శాతం
  • గుంటూరు జిల్లాలో  13.94 శాతం
  • ప్రకాశం జిల్లాలో  9.31 శాతం
  • నెల్లూరు జిల్లాలో  8.44 శాతం
  • చిత్తూరు జిల్లాలో  12.40  శాతం
  • కడప జిల్లాలో  9.35 శాతం
  • కర్నూలు జిల్లాలో  15.42  శాతం
  • అనంతపురం జిల్లాలో  15.40 శాతం

09:18 February 21

  • శ్రీకాళహస్తి మండలం ఎంపెడులో ఏజెంట్ల మధ్య వివాదం
  • ఏజెంట్ల మధ్య వివాదంతో కాసేపు నిలిచిన పోలింగ్

09:01 February 21

  • విశాఖ జిల్లాలో ఉదయం 8.30 వరకు 18.48 శాతం పోలింగ్‌
  • కడప జిల్లాలో ఉదయం 8.30 వరకు 9.35 శాతం పోలింగ్‌
  • ప.గో. జిల్లాలో ఉదయం 8.30 వరకు 14.12 శాతం పోలింగ్‌
  • ప్రకాశం జిల్లాలో ఉదయం 8.30 వరకు 9.31 శాతం పోలింగ్‌
  • గుంటూరు జిల్లాలో ఉదయం 8.30 వరకు 13.94 శాతం పోలింగ్‌

08:54 February 21

  • విజయనగరం జిల్లా పది మండలాల పరిధిలో కొనసాగుతున్న పోలింగ్‌
  • ఉదయం 7.30 వరకు జిల్లాలో 7.6 శాతం పోలింగ్ నమోదు

08:49 February 21

  • అనంతపురం జిల్లా పెనుకొండ పరిధి 13 మండలాల్లో పోలింగ్‌
  • ఉదయం 7.30 గంటల వరకు 4.59 శాతం పోలింగ్

08:03 February 21

  • అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కోడిపల్లి రెండో వార్డుకు నిలిచిన పోలింగ్‌
  • రిజర్వేషన్‌లో జరిగిన పొరపాటుతో పోలింగ్‌ వాయిదా వేసిన అధికారులు

07:40 February 21

  • నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెళ్లకూరులో నిలిచిన విద్యుత్‌ సరఫరా
  • పది పోలింగ్‌ కేంద్రాల్లో నిలిచిన విద్యుత్‌ సరఫరా
  • విద్యుత్‌ సరఫరా లేక అవస్థలు పడుతున్న వృద్ధులు
  • వర్షంలోనూ పోలింగ్‌ కేంద్రానికి తరలివచ్చిన ఓటర్లు

06:56 February 21

  • మధ్యాహ్నం 3.30 వరకు కొనసాగనున్న పోలింగ్
  • సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
  • ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్‌ ఎన్నిక
  • 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లు 161 మండలాల్లో పోలింగ్‌

06:29 February 21

చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

  • 3,299 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 554 మంది ఏకగ్రీవం
  • రెండు చోట్ల సర్పంచ్‌ స్థానాలకు దాఖలు కాని నామినేషన్లు
  • మిగిలిన 2,743 స్థానాలకు 7,475 మంది అభ్యర్థులు పోటీ
  • 33,435 వార్డు సభ్యులకు గాను 10,921 స్థానాలు ఏకగ్రీవం
  • మిగిలిన 22,514 వార్డు స్థానాలకు 52,700 మంది అభ్యర్థులు పోటీ
  • 91 చోట్ల వార్డు సభ్యుల స్థానాలకు దాఖలు కాని నామినేషన్లు
  • మిగతా 22,423 వార్డు స్థానాలకు 52,700 మంది అభ్యర్థులు పోటీ
  • ఓటుహక్కు వినియోగించుకోనున్న 67,75,226 మంది ఓటర్లు
  • నాలుగో విడతలో 28,995 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
  • 6,047 సమస్యాత్మక, 4,967 అతి సమస్యాత్మక కేంద్రాలు గుర్తింపు
  • నాలుగో విడతలో 53,282 మంది పోలింగ్ సిబ్బంది నియామకం

06:26 February 21

ఏపీలో ప్రారంభమైన నాలుగో విడత పంచాయతీ పోలింగ్

  • నేడు ఏపీలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు
  • ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్

  • రెండు చోట్ల సర్పంచ్‌ స్థానాలకు దాఖలుకాని నామినేషన్లు

Last Updated : Feb 21, 2021, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.