ETV Bharat / city

amritha aiyer instagram: అమ్మాయిగారి అకౌంట్ హ్యాక్ అయ్యిందట - amritha aiyer instagram account hack

amritha aiyer instagram account hack: యువ న‌టి అమృత అయ్య‌ర్ ఇన్​స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్​కు గురైంది. అమృత అయ్య‌ర్ ఈ విష‌యాన్ని ట్విట‌ర్ వేదికగా వెల్ల‌డించింది.

amritha aiyer instagram account hack
amritha aiyer instagram account hack
author img

By

Published : Feb 2, 2022, 7:00 PM IST

amritha aiyer instagram account has been hacked: సోష‌ల్ మీడియా అకౌంట్లు తరచూ హ్యాకింగ్​కు గురవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. తాజాగా యువ న‌టి అమృత అయ్య‌ర్ ఇన్​స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్​కు గురైంది. ఈ విష‌యాన్ని ట్విట‌్టర్ వేదికగా వెల్ల‌డించింది అమృత అయ్య‌ర్.

"నా ఇన్​స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్​ అయింది. త్వ‌ర‌లోనే అకౌంట్ రికవర్​ అవుతుందని ఆశిస్తున్న‌ా. మళ్లీ కలుస్తా." అంటూ అమృత అయ్య‌ర్ తన ట్విట‌్టర్​లో రాసుకొచ్చింది. తమిళ హీరోయిన్​ అమృత.. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ ముందుకు వచ్చింది. హీరో శ్రీ విష్ణుతో 'అర్జున ఫల్గుణ' చిత్రంలోనూ న‌టించింది.

  • Yes ! my Instagram has been Hacked 😞 hope it gets recovered 🙏🏻 Will come back soon .

    — Amritha (@Actor_Amritha) February 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: ఆ సీరియల్​ కోసం రూ.130 కోట్ల బడ్జెట్?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.