ETV Bharat / city

సోమవారం కొవిడ్‌ వాక్సిన్‌ డ్రై రన్‌

author img

By

Published : Dec 27, 2020, 10:57 PM IST

కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లాలోని ఐదు కేంద్రాల్లో....సోమవారం కొవిడ్‌ వాక్సిన్‌ డ్రై రన్‌ జరగనుంది. ఇందుకోసం ప్రత్యేకమైన విభాగాలను ఏర్పాటు చేశారు. డ్రై రన్‌ ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయవాడ నగర శివారు రాజీవ్‌నగర్‌లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నుంచి.. ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.

all-arrangements-set-for-corona-vaccine-dry-run-in-krishna-district
సోమవారం జరగనున్న కొవిడ్‌ వాక్సిన్‌ డ్రై రన్‌

.

.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.