పోతిరెడ్డిపాడుపై తెరాస, వైకాపా మధ్య చీకటి ఒప్పందం ఉందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆరోపించారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ తెలంగాణ ఏడారిగా మారుతుందని అన్నారు.
ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సంపత్ మండిపడ్డారు. ప్రాజెక్టుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జలశక్తికి సంయుక్త కార్యదర్శిని కలిసి వినతి పత్రం అందజేశారు.
- ఇదీ చూడండి : 'ఈజీ లోన్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త'