ETV Bharat / city

TRAIL RUN: ట్రయల్​ రన్​లో సీఎం కాన్వాయ్​కు ప్రమాదం - ఏలూరు జిల్లా తాజా వార్తలు

TRAIL RUN: ఏపీలోని ఏలూరు జిల్లాలో ఈనెల 16న సీఎం జగన్​ పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ నుంచి సభ వేదిక వరకు ట్రయల్ రన్ నిర్వహించేందుకు బయలుదేరిన వాహనశ్రేణి ప్రమాదానికి గురైంది.

TRAIL RUN: ట్రయల్​ రన్​లో సీఎం కాన్వాయ్​కు ప్రమాదం

author img

By

Published : May 15, 2022, 7:06 PM IST

TRAIL RUN: ఏపీలోని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు జాతీయ రహదారిపై తృటిలో ప్రమాదం తప్పింది. ఈనెల 16న ఏపీ సీఎం జగన్​ పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ నుంచి సభ వేదిక వరకు ట్రయల్ రన్ నిర్వహించేందుకు బయలుదేరిన వాహనశ్రేణి ప్రమాదానికి గురైంది. ఏలూరు నుంచి గణపవరం బయలుదేరగా ఉంగుటూరు మండలం చేబ్రోలు వద్ద ఎదురుగా వస్తున్న కారు వాహన శ్రేణిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాదానికి కారణమైన కారులో.. ఏలూరుకు చెందిన రత్నకుమారి ఒక్కరే ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.