ETV Bharat / city

Rape on dog: హైదరాబాద్​లో దారుణం.. కుక్కపై లైంగిక దాడి..! - హైదరాబాద్​లో దారుణం

హైదరాబాద్​లో దారుణం.. కుక్కపై లైంగిక దాడి..!

author img

By

Published : Feb 10, 2022, 5:55 PM IST

17:46 February 10

Rape on dog: హైదరాబాద్​లో దారుణం.. కుక్కపై లైంగిక దాడి..!

హైదరాబాద్‌లో దారుణ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఓ మానవ మృగం వీధి కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ లైంగిక దాడి సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఫిబ్రవరి 5న జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.