ETV Bharat / city

dog raped: కామాంధుడు కన్ను.. ఏకంగా కుక్కనే..! - కామాంధుడు

dog raped: హైదరాబాద్​లో దారుణం జరిగింది. ఓ కామాంధుడు ఏకంగా మూగజంతువు పైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కుక్కపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

హైదరాబాద్​లో దారుణం
హైదరాబాద్​లో దారుణం
author img

By

Published : Feb 10, 2022, 9:46 PM IST

dog raped: హైదరాబాద్‌లో జరిగిన దారుణం చోటు చేసుకుంది. ఓ కామాంధుడు ఏకంగా కుక్కపైనే లైంగిక దాడి చేశాడు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ లైంగిక దాడి సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం కాగా.. ఫిబ్రవరి 5న జరిగిన ఈ ఘటన కాస్తా ఆలస్యంగా వెలుగు చూసింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.