ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 975 కరోనా కేసులు - తెలంగాణలో కరోనా

రాష్ట్రంలో కొత్తగా 975 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 975 కరోనా కేసులు
author img

By

Published : Jun 29, 2020, 8:31 PM IST

Updated : Jun 29, 2020, 9:23 PM IST

20:25 June 29

రాష్ట్రంలో కొత్తగా 975 కరోనా కేసులు

జిల్లాల వారిగా వివరాలు
జిల్లాల వారిగా వివరాలు

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 975 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు మొత్తం 2648 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 975 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. 1673 కేసులు నెగెటివ్‌గా తేలాయి. తాజా కేసులతో కలిపి వైరస్​ సోకిన వారి సంఖ్య 15394కి చేరింది. 

కొత్తగా మరో ఆరు మరణాలు
రాష్ట్రంలో కొత్తగా ఆరుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 253కి పెరిగింది. అలాగే, ఈ ఒక్క రోజే 410 మంది కోలుకోగా.. ఇప్పటిదాకా డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5582కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9559 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

జీహెచ్‌ఎంసీలోనే 861
గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో కేసులు రోజురోజుకీ ఉద్ధృతమవుతుండటం కలవరపెడుతోంది. ఈ రోజు  861 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ రోజు అత్యధికంగా రంగారెడ్డిలో 40, మేడ్చల్‌లో 20, సంగారెడ్డిలో 14, కరీంనగర్‌లో 10 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Last Updated : Jun 29, 2020, 9:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.