ETV Bharat / city

ఏపీలో 93 పంచాయతీలు ఏకగ్రీవం? - ఏపీ పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవం

ఏపీ పంచాయతీ తొలిదశ ఎన్నికల్లో 93 సర్పంచ్​ స్థానాలు ఏకగ్రీవం కానున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనప్పటికీ.. పలు చోట్ల ఒకే నామినేషన్‌ దాఖలవటంతో ఎన్నిక లాంఛనమే అయింది.

ap panchayat poll
ap panchayat poll
author img

By

Published : Feb 1, 2021, 10:34 AM IST

ఏపీ పంచాయతీ తొలిదశ ఎన్నికల్లో 93 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనప్పటికీ అనేక జిల్లాల్లో పలు గ్రామ పంచాయతీలకు ఒకే నామినేషన్‌ పడటంతో ఎన్నిక లాంఛనమే అయింది.

వేలం పాటలో అత్యధిక మొత్తం సమకూర్చిన, గ్రామాభివృద్ధికి నిధులిచ్చిన, ప్రత్యర్థులతో రహస్య ఒప్పందం చేసుకున్న వారు పంచాయతీ ఎన్నికల్లో ఒకే నామినేషన్‌ వేశారు. వీరికి పోటీగా మరో నామినేషన్‌ పడకపోవడంతో అవి ఏకగ్రీవమవబోతున్నాయి.

ap panchayat poll
ఏపీలో 93 పంచాయతీలు ఏకగ్రీవం?

ఇదీ చదవండి: ఏకగ్రీవాలు ఎందుకు.. ఎప్పుడు.. ఎక్కడ మొదలయ్యాయి..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.