ETV Bharat / city

Telangana Omicron Cases: రాష్ట్రంలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదు - Telangana Omicron Cases

7 new Omicron cases registered in telangana

author img

By

Published : Dec 28, 2021, 7:17 PM IST

Updated : Dec 28, 2021, 7:58 PM IST

19:15 December 28

Telangana Omicron Cases: రాష్ట్రంలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదు

Telangana Omicron Cases: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు చాపకింద నీరులా పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో 7 ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 62కు చేరుకుంది. ఈ 62 మంది ఒమిక్రాన్‌ బాధితుల్లో 46 మంది టీకా తీసుకోకపోవటం కొసమెరుపు.

ట్రావెల్ హిస్టరీ లేని ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధరణైనట్టు వైద్యశాఖ వెల్లడించింది. ఇప్పుడు ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇన్ని రోజులు బయటి దేశాల నుంచి వచ్చినవాళ్లకే ఒమిక్రాన్​ నిర్ధరణ కాగా.. ఇప్పుడు ఎలాంటి ట్రావెల్​ హిస్టరీ లేనివారిలోనూ వేరియంట్​ గుర్తించటంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 28, 2021, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.