ఏపీలో కరోనాతో ఇప్పటి వరకు 6,128 మంది మృతిచెందారు. ప్రస్తుతం 48,661 కొవిడ్ కేసులు ఉండగా.. వైరస్ నుంచి 6,84,930 మంది బాధితులు కోలుకున్నారు.
గడచిన 24 గంటల వ్యవధిలో 66,944 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 63,49,953 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిగాయి.