ETV Bharat / city

ఏపీ కొత్తగా 22,204 కరోనా కేసులు.. 85 మరణాలు

22,204 new more corona cases reported in andhrapradesh
ఏపీ కొత్తగా 22,204 కరోనా కేసులు.. 85 మరణాలు
author img

By

Published : May 5, 2021, 7:55 PM IST

19:39 May 05

ఏపీ కొత్తగా 22,204 కరోనా కేసులు.. 85 మరణాలు

  • #COVIDUpdates: 05/05/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 12,03,337 పాజిటివ్ కేసు లకు గాను
    *10,24,375 మంది డిశ్చార్జ్ కాగా
    *8,374 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,70,588#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/HhlNplqmF9

    — ArogyaAndhra (@ArogyaAndhra) May 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఏపీలో కరోనా  ఉద్ధృతి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,16,367 శాంపిల్స్‌ పరీక్షించగా.. ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా 22,204 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్టు  ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అలాగే, 85 మంది మృతి చెందారు. ఆంధ్రా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,69,50,299 శాంపిల్స్‌ పరీక్షించగా.. 12,06,232మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 10,27,270మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 8374మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ప్రస్తుతం 1,70,588 క్రియాశీల కేసులు ఉన్నాయి.

విశాఖ, విజయనగరంలో 11మంది మృతి

గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2,344 మంది కరోనా బారిన పడ్డారు. అత్యల్పంగా కడప జిల్లాలో 903 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాలను పరిశీలిస్తే.. విశాఖపట్నం, విజయనగరంలలో 11మంది చొప్పున ప్రాణాలు కోల్పోగా.. అనంతపురంలో 10, తూర్పుగోదావరి 9, ప్రకాశం 8, పశ్చిమగోదావరి 7, చిత్తూరు 6, గుంటూరు 5, కర్నూలు 5, నెల్లూరు 5, కృష్ణా 4, శ్రీకాకుళం 3, కడపలో ఒకరు మృతి చెందారు.

ఇదీ చదవండి: లాక్‌డౌన్‌ వల్ల పెద్దగా ఉపయోగం లేదు: సీఎస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.