ETV Bharat / city

ఏపీలో కొత్తగా 22,164 కరోనా కేసులు, 92 మరణాలు

author img

By

Published : May 9, 2021, 6:59 PM IST

ఏపీపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వైరస్​ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జనాలు ఆక్సిజన్​ అందక మృత్యువాత పడుతున్నారు.

corona cases in ap
corona cases in ap

ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 22,164 కరోనా కేసులు, 92 మరణాలు నమోదయ్యాయి. వైరస్ నుంచి మరో 18,832 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,90,632 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 1,05,494 కరోనా పరీక్షలు చేశారు.

ఇదీ చదవండి: ఏ తల్లైనా.. బిడ్డ నుంచి ఆశించేది కాస్తంత ప్రేమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.