ఇదీ చూడండి: పంచాయతీ రాజ్ చట్టంపై కేసీఆర్ దిశానిర్దేశం
మత్స్యకారుల వలకు చిక్కిన 185 కిలోల భారీ చేప - vishaka
సముద్రంలో చేపలవేటకు వెళ్లిన విశాఖ మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. ఇది సుమారు 185 కిలోల ఉంది. దీనిని బొంతు చేపగా గుర్తించి... ఫిషింగ్ హార్బర్‌లో విక్రయించారు. భారీ చేపను స్థానిక వ్యాపారులు... 30వేలకు కొనుగోలు చేశారు. దీనిని కేరళకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. ఈ భారీ మీనాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.
fish
ఇదీ చూడండి: పంచాయతీ రాజ్ చట్టంపై కేసీఆర్ దిశానిర్దేశం
Intro:స్క్రిప్ట్ కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో గ్రామ వాలంటీర్ల నియామకానికి ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతోంది గ్రామస్థాయిలో 50 కుటుంబాలకు ఒకరు పురపాలికలు వంద కుటుంబాలకు ఒక వాలంటీరు చొప్పున ప్రభుత్వం నియమించనుంది ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ఈ వాలంటీర్లు లబ్ధిదారులకు అందజేసేలా ప్రణాళికల రూపకల్పన చేశారు జిల్లాలోని 979 గ్రామ పంచాయతీలు 9 పురపాలికలు రెండు రోజులుగా అధికారులు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహిస్తున్నారు ప్రభుత్వ పథకాలపై అవగాహన వారి విద్యార్హతలు వ్యక్తిగత సమాచారంపై అభ్యర్థులను ప్రశ్నించే అర్హులైన వారిని ఎంపిక చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు రాయచోటి పట్టణంలోని కార్యాలయంలో అధికారుల బృందాలుగా ఏర్పడి ముఖాముఖి నిర్వహిస్తున్నారు ఇప్పటికే సుమారు 180 మంది అభ్యర్థులు ఈ ఇంటర్వెల్ కు హాజరయ్యారు
Body:ఓన్లీ విషెస్
Conclusion:ఓన్లీ విజువల్స్
Body:ఓన్లీ విషెస్
Conclusion:ఓన్లీ విజువల్స్