ETV Bharat / city

'ఈఎస్​ఐలో వందల కోట్ల కుంభకోణం జరిగింది'

ఈఎస్​ఐలో వందల కోట్లు కుంభకోణం జరిగిందని సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్​ ఆరోపించారు. మందుల గోల్​మాల్​పై గత ఐదు నెలలుగా ఆందోళన చేసినట్లు గుర్తుచేశారు.

'ఈఎస్​ఐలో వందల కోట్ల కుంభకోణం జరిగింది'
author img

By

Published : Sep 30, 2019, 6:44 PM IST

'ఈఎస్​ఐలో వందల కోట్ల కుంభకోణం జరిగింది'
ఈఎస్​ఐలో వందల కోట్ల కుంభకోణం జరిగిందని సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్​ ఆరోపించారు. ఈ కేసులో ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారణ జరపాలని డిమాండ్​ చేశారు. ఈఎస్​ఐలో మందుల గోల్​మాల్​పై గత ఐదు నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళన చేసినట్లు ఆయన గుర్తుచేశారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏసీబీ విచారణ చేయించి ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణితోపాటు ఏడుగురిని అరెస్టు చేశారని పేర్కొన్నారు. కేవలం రూ.11 కోట్లు అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులంటున్నారని.. భారీ స్థాయిలో కుంభకోణం జరిగి, వందల కోట్ల నిధులు గల్లంతయ్యాయని అనుమానం వ్యక్తం చేశారు.

ఇవీచూడండి: ఈఎస్​ఐ స్కామ్​లో ఏసీబీ దూకుడు.. ఏడుగురి అరెస్టు

TG_Hyd_25_30_CPM_On_ESI_Kumbakonam_AB_3182301 Reporter: Karthik Script: Razaq Note: ఫీడ్ త్రీజీ ద్వారా వచ్చింది. ( ) ఈఎస్‌ఐలో వందల కోట్లు కుంభకోణం జరిగిందని సీపీఐ సిటీ కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. ఈ కుంభకోణంలో ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారణ జరపాలని అయన డిమాండ్ చేశారు.ఈఎస్‌ఐ మందుల గోల్‌మాల్‌పై గత ఐదు నెలల నుంచి వివిధ రూపాల్లో ఆందోళన చేసినట్లు చెప్పారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏసీబీ విచారణ చేయించి ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణితోపాటు ఏడుగురిని అరెస్టు చేశారని పేర్కొన్నారు. కేవలం 11కోట్లు అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులంటున్నారని...భారీ స్థాయిలో కుంభకోణం జరిగి వందల కోట్ల నిధులు గల్లంతు అయ్యాయన్నారు. బైట్: శ్రీనివాస్, సిపిఎం సిటీ సెక్రటరీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.