ETV Bharat / city

రాచకొండ కొత్త కమిషనరేట్

పోలీసు వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మౌళిక వసతులు సమకూర్చుకుని నేరాలను అదుపు చేయడానికి కృషి చేస్తోంది.

ప్రారంభించిన హోమంత్రి
author img

By

Published : Feb 17, 2019, 1:20 PM IST

Updated : Feb 17, 2019, 3:09 PM IST

కమిషనరేట్​ నూతన భవనం ప్రారంభం
మేడ్చల్​ జిల్లా నేరెడ్​మెట్​లో రాచకొండ కొత్త కమిషనరేట్​ను హోంమంత్రి మహమూద్​ అలీ ప్రారంభించారు. కార్యక్రమంలో డీజీపీ మహేందర్​ రెడ్డి, పోలీస్​ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలోనే ఉత్తమ పోలీసు వ్యవస్థగా హైదరాబాద్​ పోలీసులకు పేరుందని హోంమంత్రి ప్రశంసించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్​ ద్వారా ప్రజలకు చేరువవుతున్నట్లు చెప్పారు.
undefined
అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా తెలంగాణ పోలీసు వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి సంకల్పించినట్లు డీజీపీ మహేందర్​రెడ్డి తెలిపారు. సాంకేతికతతో ప్రజలకు మరింత చేరువయ్యామని అన్నారు. పౌరుల సహకారంతో భాగ్యనగరాన్ని నేర రహితంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

Date: 17.02.2019 Hyd_tg_17_17_Pulwama Nivali_Ab_C4 Contributer: k.lingaswamy Area : lb nagar నోట్ : ఫీడ్ ఎప్టిపి లో పంపించానైనది గమనించి వాడుకోగలరు. హైదరాబాద్ : ఇటీవల పుల్వామా లో భారత సైనికుల పై జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన జవానులకు ఎల్బీనగర్ కిరాణా జనరల్స్ మచెంట్స్ వెల్ఫేయిర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జవానుల చిత్రపటానికి నివాలు అర్పించారు. భారత్ మాతకు జై, అమర జవానులకు జోహార్లు అనే నినాదాలతో వార్డు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇలాంటి దుచ్చర్య కు దిగిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. సైనికుల సేవలను స్మరించుకోని, ఉగ్రదాడిలో అశువులు బాసిన సైనికులకు జోహార్లు అర్పించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బైట్ : వేణుగోపాల్ రెడ్డి బైట్ : అడాల రమేష్
Last Updated : Feb 17, 2019, 3:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.