ETV Bharat / city

ముగిసిన ప్రాపర్టీ షో

మూడు రోజులపాటు హైదరాబాద్​ నగర వాసులను ఆకట్టుకున్న  ప్రాపర్టీ షో ముగిసింది.

ప్రాపర్టీ షో
author img

By

Published : Feb 17, 2019, 10:05 PM IST

ప్రాపర్టీ షో
క్రెడాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్​ సిటీలో మూడు రోజుల పాటు జరిగిన ప్రాపర్టీ షో ముగిసింది. ముగింపు వేడుకలకు నగర మేయర్ బొంతు రామ్మోహన్, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
undefined
ప్రాపర్టీ షో అద్భుతంగా జరిగిందని నగర మేయర్ తెలిపారు. హైదరాబాద్​లో యాభై లక్షల జనాభా పెరిగిన నీటి సమస్య రాకుండా చేశామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రాపర్టీ షో ఎంతగానో ఉపయోగపడిందని స్టాల్స్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.

Intro:మణుగూరు లో కోల్ ఇండియా హాకీ స్థాయి పోటీలు ప్రారంభం

Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో కోల్ ఇండియా హాకీ స్థాయి పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి హాకీ పోటీలను సింగరేణి డైరెక్టర్ బలరాం ప్రారంభించారు. ఒలంపిక్ పథకాన్ని డైరెక్టర్ ఎగరవేసి క్రీడా పోటీల్లో పాల్గొని చెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి ప్రోత్సహించాలని పేర్కొన్నారు హాకీ పోటీలలో దేశీయ స్థాయి బొగ్గుగని కంపెనీల క్రీడాకారులు పాల్గొనడం స్ఫూర్తిదాయకమన్నారు.

Conclusion:తొలి రోజు జరిగిన హాకీ పోటీలు 6 పోటీలు జరిగాయి ఎస్ సి సి ఎల్ సింగరేణి జట్టు 9 గోల్స్ చేసి అందరినీ ఆకర్షించింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.