హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో హలీం తయారీ కేంద్రం గురించి జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. శ్రీరామ్ నగర్లో గత 20 ఏళ్లుగా హలీం తయారీ భట్టి కొనసాగుతోంది. అయితే పోలీసులతో కలిసి జీహెచ్ఎంసీ అధికారులు ఆ బట్టిని తొలగించాలని అనుకున్నారు. స్థానిక కార్పొరేటర్ షఫీ భట్టి తీయొద్దంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసు బలగాలు భారీగా మోహరించారు.
ఇదీ చదవండిః రైతన్నల కోసం వ్యవసాయ శాస్త్రవేత్తల సమావేశం