సబ్కా సాత్ అంటూ తెలంగాణకు హాత్ ఇచ్చారంటూ కేటీఆర్ భాజపా పై విమర్శలు గుప్పించారు. సికింద్రాబాద్ తెరాస పార్లమెంటు సన్నాహక సమావేశంలో మాట్లాడారు. సికింద్రాబాద్‌పై గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎంతో కలిసి అన్ని స్థానాలు గెలుచుకొని కేంద్రంలో కీలకం అవుతామన్నారు.
ఇవీ చూడండి:కేసీఆర్‌తో సండ్ర మరోసారి భేటీ