ETV Bharat / city

ఆదిలాబాద్​లో ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు - tsrtc workers rely

ఆదిలాబాద్​ కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజు కొనసాగుతుంది. సుందరయ్య భవన్​లో కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు.

ఆదిలాబాద్​లో ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు
author img

By

Published : Nov 16, 2019, 3:02 PM IST

ఆదిలాబాద్​లో ఆర్టీసీ కార్మికుల నిరసన 43వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా కార్మికులు సుందరయ్య భవన్​లో రిలే దీక్షలు చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ మొండి వైఖరి విడనాడి తమ నాయకులతో చర్చలు జరపాలని కోరారు.​

ఆదిలాబాద్​లో ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు

ఇదీ చూడండి: ఆర్టీసీ ఐకాస తగ్గినా.. ప్రభుత్వ స్పందన లేదు..?

Intro:TG_ADB_05_16_RTC_DEEKSHALU_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
-----------------------------------
(): ఆదిలాబాద్లో ఆర్టీసీ కార్మికుల నిరసన 43వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా సుందరయ్య భవన్ లో కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ తీరును దుయ్య బడుతూ నినాదాలు చేశారు...vsss

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.