ETV Bharat / city

పౌరులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిది: ఎంజీ ప్రియదర్శిని - ఆదిలాబాద్​లో జువైనల్​ చట్టంపై శిక్షణ

పౌరులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని ఆదిలాబాద్​ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని అన్నారు. జువైనల్​, పోక్సో చట్టాలపై పోలీసులకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

judge mg priyadarshini
పౌరులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిది: ఎంజీ ప్రియదర్శిని
author img

By

Published : Dec 20, 2019, 1:04 PM IST

పౌరులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఆదిలాబాద్​ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని అన్నారు. జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో జువైనల్​, పోక్సో చట్టాలపై పోలీసులకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చట్టాల పనితీరు, అమలుచేసే విధానం, ఇతర జాగ్రత్తలపై పోలీసులకు ప్యానెల్​ న్యాయవాదులు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో అదనపు న్యాయమూర్తి శ్రీనివాసరావు, సీనియర్​ సివిల్​ జడ్జి ఉదయ భాస్కర్​, జూనియర్​ సివిల్​ జడ్జి అరుణకుమారి, న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ప్రసాద్​, బార్​ అసోసియేషన్​ అధ్యక్షులు మోహన్​ సింగ్​, డీఎస్పీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

పౌరులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిది: ఎంజీ ప్రియదర్శిని

ఇవీచూడండి: ఉన్నావ్ కేసు: కుల్​దీప్​ సెంగార్​కు నేడే శిక్ష ఖరారు!

Intro:TG_ADB_06_20_JUDGE_PRO_TS10029

ఎ.అశోక్ కుమార్, ఆదిలాబాద్,8008573587
..........................................................................
():భావి భారత పౌరులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయామూర్తి ఎం.జి.ప్రియదర్శిని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని న్యాయస్దాన ప్రాంగణంలో జువైనల్ చట్టం, పొక్సో చట్టం గురించి పోలీసులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చట్టాలు పనిచేసే విధానం, చట్టాన్ని అమలు చేసే విధానంలో పాటించవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్యానెల్ న్యాయవాదులు పోలీసులకు వివరించారు. ఈ శిక్షణలో అదనపు న్యాయమూర్తి శ్రీనివాసరావు, సమస్య లేని న్యాయమూర్తి అరుణకుమారి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయభాస్కర్ ,న్యాయ సేవా అధికార సంస్థ జిల్లా కార్యదర్శి ప్రసాద్,, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ సింగ్, డిఎస్పీ వెంకటేశ్వరరావు తదిరులు పాల్గొన్నారు............vsss byte
బైట్ ప్రియదర్శిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అదిలాబాద్

Body:4

Conclusion:5

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.