ఆదివాసీల బతుకంతా చేను, చెట్టు, నీటి చుట్టే పరిభ్రమిస్తోంది. ఏరువాక పౌర్ణమి తరువాత దీపంజ్యోతి పేరిట వేడుక నిర్వహించి ఖరీఫ్‌కు శ్రీకారం చుట్టడం ఆదివాసీల సంప్రదాయం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత నియమ, నిష్టలతో నిర్వహించే ఉత్సవం జరిపే తీరుపై క్షేత్రస్థాయి నుంచి మా ప్రతినిధి మణికేశ్వర్ మరిన్ని వివరాలు అందిస్తారు.
ఇదీ చదవండి:లాక్డౌన్ కలిపిన కథ: 4 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన సోదరి