కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో విషాదం జరిగింది. ఉదయం మేతకు వెళ్లిన ఏడు పశువులు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచాయి. జంబుగ గ్రామానికి చెందిన ఎడ్లు సమీప పండ్ల మొక్కల ఉత్పత్తి కేంద్రంలోకి వెళ్లాయి. అక్కడ తెగి పడిన ఫీడర్ విద్యుత్ తీగలు తగిలి ఏడు పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి. విషయం తెలుసుకున్న రైతులు మనస్తాపానికి గురయ్యారు. అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరిపారు.
విద్యుదాఘాతంతో 7 పశువులు మృతి - కుమురంభీం ఆసిఫాబాద్
మేతకు వెళ్లిన ఏడు పశువులు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషాద ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో చోటు చేసుకుంది.
విద్యుదాఘాతం వల్ల చనిపోయిన ఎడ్లు
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో విషాదం జరిగింది. ఉదయం మేతకు వెళ్లిన ఏడు పశువులు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచాయి. జంబుగ గ్రామానికి చెందిన ఎడ్లు సమీప పండ్ల మొక్కల ఉత్పత్తి కేంద్రంలోకి వెళ్లాయి. అక్కడ తెగి పడిన ఫీడర్ విద్యుత్ తీగలు తగిలి ఏడు పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి. విషయం తెలుసుకున్న రైతులు మనస్తాపానికి గురయ్యారు. అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరిపారు.
Intro:filename:
tg_adb_01_01_vidhyuthghatam_tho_pashuvulu_mruthi_av_c11
Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఉదయం పూట మేతకు వెళ్లిన 7 పశువులు విద్యుత్గాథానికి గురై ప్రాణాలు విడిచాయి. కాగజ్ నగర్ మండలం జంబుగ గ్రామానికి చెందిన రైతులు ఈరోజు ఉదయం ఎడ్లను మేతకు వదిలారు. ఆ ఎడ్లు సమీప పండ్ల మొక్కల ఉత్పత్తి కేంద్రంలోకి వెళ్లాయి. జంబుగ నుండి ఇట్యాల వెళ్లే ఫీడర్ విద్యుత్ తీగలు తెగి పడి ఉండటంతో వాటికి తగిలిన ఏడూ పశువులు అక్కడిక్కడే మృతి చెందాయి. విషయం తెలుసుకున్న రైతులు అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న అధికారులు విచారణ చేపట్టారు. మేతకు వెళ్లిన పశువులు మృతి చెందడంతో రైతులు మనస్థాపానికి గురయ్యారు.
గమనిక:
విజువల్స్ సేమ్ ఫైల్ నేమ్ తో ఈటీవీ ఎఫ్టిపిలో మరియు ఈటీవీ భారత్ డెస్క్ వాట్సప్ కు పంపడమైనది.
Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641