ఆదిలాబాద్‌లో ఏకేఎస్ ట్రస్టు ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్, భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, కాంగ్రెస్ నేత గోక గణేష్‌రెడ్డి చేతుల మీదుగా అందించారు. పేదల కోసం తమవంతుగా సాయం చేస్తున్నట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు. ట్రస్టు సేవలను వివిధ పార్టీల నేతలు అభినందించారు
ఇవీచూడండి: బ్యాంకు సిబ్బందికి భద్రత కల్పించండి