Adilabad MLC Interview : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయదుందుబి మోగించింది. ఆదిలాబాద్ ఎమ్మెల్సీగా దండె విఠల్ సత్తా చాటారు. తెరాస అభ్యర్థి విఠల్‌కు 740 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి పుష్పరాణికి 75 ఓట్లు పోలయ్యాయి. ఆదిలాబాద్‌లో తెరాస నుంచి దండె విఠల్ బరిలో దిగగా.. స్వతంత్ర అభ్యర్థిగా పుష్పరాణి పోటీ చేశారు. జిల్లాలో మొత్తం 937 మంది ఓటర్లు ఉండగా.. విఠల్‌కు 740.. పుష్పరాణికి 75 ఓట్లు పోలయ్యాయి. జిల్లా నాయకత్వం.. కార్యకర్తల కష్టం.. ప్రజల నమ్మకమే తన విజయానికి కారణమంటున్న దండె విఠల్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
Adilabad MLC Interview : ఆదిలాబాద్‌లో తెరాస అభ్యర్థి దండె విఠల్ విజయం - dande vithal won Adilabad MLC
Adilabad MLC Interview : ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో తెరాస అభ్యర్థి దండె విఠల్ సత్తా చాటారు. జిల్లాలో మొత్తం 937 ఓటర్లుండగా.. 740 ఓట్లతో విజయఢంకా మోగించారు. గులాబీ అభ్యర్థి విజయంతో పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగాయి.