ETV Bharat / business

ఎఫ్​డీలపై 7శాతానికి పైగా వడ్డీ కావాలా?.. బెస్ట్​​ ప్లాన్స్​ ఇవే!

Axis Bank FD Rates : యాక్సిస్ బ్యాంక్.. ఫిక్స్​డ్​ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లను మార్చింది. మారిన వడ్డీరేట్లు జులై 26 నుంచి అమల్లోకి వచ్చాయి. యాక్సిస్ బ్యాంక్ వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఫిక్స్​డ్ డిపాజిట్ల మీద వడ్డీరేట్లు సంవత్సరానికి 3.5%-7.1%గా ఉన్నాయి.

Axis Bank New Interest Rates
ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మార్చిన యాక్సిస్ బ్యాంక్​.. కొత్త వడ్డీరేట్లు ఇవే..
author img

By

Published : Jul 27, 2023, 10:36 AM IST

Axis Bank Latest FD Rates : దేశంలోని ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్​డ్ డిపాజిట్ల మీద వడ్డీరేట్లను మార్చింది. రూ.2కోట్ల లోపు ఉన్న ఫిక్స్​డ్ డిపాజిట్ల మీద వడ్డీరేట్లను సవరించింది. మారిన వడ్డీ రేట్లు 2023 జులై 26 నుంచి అమల్లోకి వచ్చాయి. తాజాగా యాక్సిస్ బ్యాంక్ వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఫిక్స్​డ్ డిపాజిట్ల మీద వడ్డీరేట్లు సంవత్సరానికి 3.5%-7.1%గా ఉన్నాయి.

ఈ కాలానికి ఈ రేటు..
Axis Bank Revised FD Rates : యాక్సిస్ బ్యాంక్ అధికారిక వెబ్‎సైట్‎లో తెలిపిన వివరాల ప్రకారం.. 7 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్​డ్ డిపాజిట్లపై 3.5 శాతం వడ్డీ లభించనుంది. 46 రోజుల నుంచి 60 రోజుల మెచ్యురిటీ కలిగిన ఫిక్స్​డ్ డిపాజిట్లపై 4 శాతం వడ్డీ, 61 రోజుల నుంచి మూడు నెలల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 4.5 శాతం, 3 నెలల నుంచి 6 నెలల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 4.75 శాతం వడ్డీని యాక్సిస్ బ్యాంక్ అందిస్తుంది.

Axis Bank New FD Rates : ఇక 6 నెలల నుంచి 9 నెలల మెచ్యురిటీ కలిగిన డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ ఇవ్వనుంది. 9 నెలల నుంచి 12 నెలల డిపాజిట్లకు 6 శాతం వడ్డీ, 1 సంవత్సరం నుంచి సంవత్సరం 4 రోజుల మెచ్యురిటీ కలిగిన ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 6.75శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు యాక్సిక్​ బ్యాంక్ తెలిపింది.

Axis Bank New FD Rates 2023 : యాక్సిస్ బ్యాంక్​ ఫిక్స్​డ్​ డిపాజిట్ల మెచ్యూరిటీ 1 సంవత్సరం 5 రోజుల నుంచి 13 నెలలు ఉంటే 6.8 శాతం వడ్డీ రేటు లభించనుంది. 13 నెలల నుంచి రెండేళ్ల మెచ్యురిటీ కలిగిన డిపాజిట్లపై 7.1 శాతం వడ్డీని పొందుతారు. అయితే 16 నెలల నుంచి 17 నెలల లోపు కాలపరిమితిని 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.2 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించింది. రెండు సంవత్సరాల నుంచి 30 నెలల వరకు ఉన్న డిపాజిట్లపై ప్రస్తుతం 7.05శాతం వడ్డీని ఇస్తుంది. 30 నెలల నుంచి 10 ఏళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లకు 7 శాతం వడ్డీ రేటును ఫిక్స్​ చేసింది.

Axis Bank Fixed Deposit Rates : యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్​డ్ డిపాజిట్ల మీద వడ్డీరేట్లు ఈ విధంగా ఉన్నాయి.

  • 7 రోజుల నుంచి 14 రోజుల వరకు 3.5% వడ్డీరేటు
  • 15 రోజుల నుంచి 29 రోజుల వరకు 3.5% వడ్డీరేటు
  • 30 రోజుల నుంచి 45 రోజుల వరకు 3.5% వడ్డీ రేటు
  • 46 రోజుల నుంచి 60 రోజుల వరకు 4% వడ్డీరేటు
  • Axis Bank FD Rates 2023 : 61 రోజుల-3 నెలలు 4.5% వడ్డీరేటు
  • 3-4 నెలలు 4.75% వడ్డీరేటు
  • 4-5 నెలలు 4.75% వడ్డీరేటు
  • 5-6 నెలలు 4.75% వడ్డీరేటు
  • 6-7 నెలలు 5.75% వడ్డీరేటు
  • 7-8 నెలలు 5.75% వడ్డీరేటు
  • 8-9 నెలలు 5.75% వడ్డీరేటు
  • 9-10 నెలలు 6% వడ్డీరేటు
  • 10-11 నెలలు 6% వడ్డీరేటు
  • 11 నెలల నుంచి 11 నెలల 24 రోజుల వరకు 6% వడ్డీరేటు
  • 11 నెలల 25 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు 6% వడ్డీరేటు
  • 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 4 రోజుల వరకు 6.75% వడ్డీరేటు
  • 1 సంవత్సరం 5 రోజుల నుంచి 1 సంవత్సరం 10 రోజుల వరకు 6.8% వడ్డీరేటు
  • 1 సంవత్సరం 11 రోజుల నుంచి 1 సంవత్సరం 24 రోజుల వరకు 6.80% వడ్డీరేటు
  • 1 సంవత్సరం 25 రోజులు-13 నెలలు 6.80% వడ్డీరేటు
  • Axis Bank FD Rates : 13 నెలల-14 నెలలు 7.10% వడ్డీరేటు
  • 14 -15 నెలలు 7.10% వడ్డీరేటు
  • 15-16 నెలలు 7.10% వడ్డీరేటు
  • 16-17 నెలలు 7.10% వడ్డీరేటు
  • 17-18 నెలలు 7.10% వడ్డీరేటు
  • 18 నెలలు-2 సంవత్సరాలు 7.10% వడ్డీరేటు
  • 2 సంవత్సరాల-30 నెలలు 7.05% వడ్డీరేటు
  • Axis Bank Revised FD Rates : 30 నెలల-3 సంవత్సరాలు 7% వడ్డీరేటు
  • 3 సంవత్సరాలు-5 సంవత్సరాలు 7% వడ్డీరేటు
  • 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు 7% వడ్డీరేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.