ETV Bharat / business

మారుతి సుజుకీ, హ్యూందాయ్​ కార్లపై భారీ డిస్కౌంట్స్.. అప్పటి వరకే ఛాన్స్! - ఆగస్టులో కార్లపై బెస్ట్ డిస్కౌంట్లు

Maruti Suzuki Car Offers August 2023 : మరోసారి భారీ డిస్కౌంట్ ఆఫర్లను కస్టమర్​లకు ఇస్తున్నాయి ప్రముఖ కార్ల సంస్థలు. మారుతి సుజుకీ.. కార్ల కొనుగోలుపై దాదాపు రూ.54,000 వరకు రాయితీలను అందిస్తోంది. మారుతీ సుజుకీ, హ్యూందాయ్​కు చెందిన వివిధ కార్లపై సంస్థ ఇచ్చే డిస్కౌంట్​లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

maruti suzuki car offers august 2023
maruti suzuki car offers august 2023
author img

By

Published : Aug 10, 2023, 2:41 PM IST

Updated : Aug 10, 2023, 2:48 PM IST

Maruti Suzuki Car Offers August 2023 : మారుతి సుజుకీ, హ్యూందాయ్​ సంస్థలు.. కార్లపై సంవత్సరం పొడుగునా డిస్కౌంట్​లు ప్రకటిస్తూనే ఉంటాయి. అదే తరహాలో మరోసారి భారీ ఆఫర్లతో కంపెనీ.. కస్టమర్​ల ముందుకు వచ్చాయి. 2023 ఆగస్టులో కార్ల కొనుగోలుపై.. భారీగా డిస్కౌంట్​లు అందిస్తున్నాయి. మారుతి సుజుకీ, హ్యూందాయ్​ ఏఏ కార్లపై ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాయో తెలుసుకుందాం.

భారత్​లో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ. ఈ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త మోడళ్ల కార్లను మార్కెట్లోకి తెస్తుంది. మారుతి సుజుకీ తమ కంపెనీ అమ్మకాలను పెంచుకునేందుకు, కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆ సంస్థకు చెందిన ఆల్టో 800, ఆల్టో కే10, మారుతి సెలీరియో, మారుతి ఎస్ ప్రెస్సో, మారుతి వాగన్-​ ఆర్​, మారుతి స్విఫ్ట్​ , మారుతి డిజైర్, మారుతి బ్రెజ్జా మోడళ్లపై డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్​ బోనస్​లు ప్రకటించింది.

మారుతీ ఆల్టో 800..
Maruti Alto 800 Car : మారుతీ ఆల్టో 800 మోడల్​పై డిస్కౌంట్ లేదు. కానీ బేస్ ఎస్టీడీ మోడల్ మినహా మిగతా వాటిపై రూ.15 వేలు ఎక్స్చేంజ్ బోనస్​ ఉంది.

ఆల్టో కే-10..
Maruti Alto K10 : ఈ మోడల్ మాన్యువల్ వేరియంట్​లపై రూ.35,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఆటోమెటిక్, సీఎన్​జీ వెర్షన్లపై రూ.20 వేలు రాయితీని పొందొచ్చు. ఈ వెర్షన్ కార్లకు ఎక్స్చేంజ్ బోనస్ రూ.15 వేలు, కార్పొరేట్ బోనస్ కింద రూ.4,100 తగ్గుతుంది.

మారుతి సెలీరియో..
Maruti Celerio : మారుతి సెలీరియో మోడల్ కారుపై రూ.35,000.. సీఎన్​జీ, అటోమేటిక్ వేరియంట్ మోడల్​పై రూ.20 వేలు రాయితీ లభిస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ రూ.15 వేలు, కార్పొరేట్ బోనస్ రూ.5వేలు లభిస్తుంది.

మోడల్డిస్కౌంట్ఎక్స్చేంజ్ బోనస్​+కార్పొరేట్ డిస్కౌంట్
Maruti Alto 8000రూ.15,000+0
Maruti Alto K10రూ.35,000 రూ.15,000+రూ.4,100
Maruti Celerioరూ.35,000 రూ.15,000+రూ.5100
Maruti S-Pressoరూ.35,000 రూ.15,000+రూ.4,100
Maruti Wagon-Rరూ.35,000 రూ.15,000+రూ.4,000
Maruti Swiftరూ. 25,000రూ.15,000+రూ.5,000
Maruti Eeco రూ.15,000రూ.10,000+రూ.3,100
Maruti Dzire0రూ.10,000+0

Maruti Ignis, Maruti Baleno, Maruti Ciaz కార్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి. Maruti Ignis మోడల్ కారుకు రూ.35 వేల డిస్కౌంట్​, రూ.15 వేలు ఎక్స్చేంజ్ బోనస్​, రూ.4 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది.
Maruti Baleno మోడల్ కారుపై రూ.20 వేల డిస్కౌంట్​, రూ.10 వేల ఎక్స్చేంజ్ బోనస్ ఉంది. అలాగే Maruti Ciaz కారుపై ఎలాంటి డిస్కౌంట్​ లేదు కానీ రూ.25 వేల ఎక్స్చేంజ్​ బోనస్​, రూ.3 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది.

హ్యూందాయ్ ఆఫర్లు..అలాగే హ్యూందాయ్ కంపెనీ కూడా వినియోగదారులకు భారీ ఆఫర్లను ప్రకటించింది. అవేంటంటే?

మోడల్ డిస్కౌంట్ఎక్స్చేంజ్ బోనస్​+కార్పొరేట్ డిస్కౌంట్
Hyundai Grand i10 Niosరూ.30 వేలు రూ.10,000+రూ.3,000
Hyundai Auraరూ.20 వేలు(CNG)/రూ.10 వేలు(వేరే మోడల్స్) రూ.10,000+రూ.3,000
Hyundai i20 రూ.25 వేలు(స్పోర్ట్స్/ రూ.10 వేలు(వేరే మోడల్స్) రూ.10,000+రూ.3,000
Hyundai i20రూ.30 వేలు రూ.10,000+0
Hyundai i20 రూ.30 వేలు రూ.10,000+0
Hyundai Alcazar0 రూ.20,000+0
Hyundai Kona EVరూ. 2లక్షలు 0

కొత్త కారు కొనాలా?.. 'హ్యుందాయ్​' బంపర్ ఆఫర్​.. రూ.50వేలు డిస్కౌంట్​!

టాటా కార్లపై భారీ డిస్కౌంట్​లు.. ఈ ఒక్క నెల మాత్రమే ఛాన్స్​​!

Last Updated : Aug 10, 2023, 2:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.