ETV Bharat / business

JIO Airtel World Cup Data Packs 2023 : క్రికెట్​ వరల్డ్ కప్​ మ్యాచ్​ల కోసం.. జియో, ఎయిర్​టెల్​ సూపర్​ డేటా ప్లాన్స్​! - jio cricket plan

JIO Airtel World Cup Data Packs 2023 : భారత్​ 2023 క్రికెట్​ పంచకప్​కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ సందర్భంగా క్రికెట్​ లవర్స్​ను ఆకట్టుకునే విధంగా ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఎయిర్​టెల్​ సూపర్ డేటా ప్లాన్స్​తో తమ యూజర్ల​ ముందుకు వచ్చాయి. ఆ వివరాలు మీ కోసం.

JIO Airtel World cup Data Packs 2023
JIO Airtel World cup Data Packs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2023, 4:25 PM IST

JIO Airtel World Cup Data Packs 2023 : భారత్​లో క్రికెట్​కు ఉన్న క్రేజ్ చెప్పనక్కరలేదు. పైగా 2023 ప్రపంచకప్​కు భారత్​ ఆతిథ్యమిస్తున్న వేళ ఈ క్రేజ్ మరింత​ పెరిగిపోయింది. దీనిని క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ టెలికమ్యునికేషన్​ సంస్థలు అన్నీ ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా జియో, ఎయిర్​టెల్​లు తన నెట్​వర్క్​ యూజర్స్​ కోసం అదిరిపోయే డేటా ప్లాన్స్​ను ప్రకటించాయి. రిలయన్స్ జియో క్రికెట్‌ ఫ్యాన్స్‌ కోసం డిస్నీ+హాట్‌స్టార్​ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన 7 అదిరిపోయే డేటా ప్లాన్​లను ప్రవేశపెట్టింది. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్‌ కూడా 2 సరికొత్త డేటా ప్లాన్​లను తీసుకొచ్చింది. మరి ఆ ప్లాన్స్​ వివరాలపై మనమూ ఓ లుక్కేద్దామా.

ఎయిర్​టెల్​ డేటా ప్లాన్స్​
Airtel Cricket Plans :

  • కేవలం రూ.49/-ల రీఛార్జ్​తో ఒక్కరోజు వ్యాలిడిటీతో 6GB డేటాను పొందవచ్చు. దీంతో వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లను అంతరాయం లేకుండా వీక్షించవచ్చు.
  • రూ.99/-ల రీఛార్జ్​తో 2 రోజుల పాటు అపరిమిత డేటాను ఎంజాయ్​ చేయవచ్చు. ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌ నుంచి ఈ ప్లాన్​ను యాక్టివేట్​​చేసుకోవచ్చు.

JIO Cricket Plans : రిలయన్స్ జియో డిస్నీ+హాట్‌స్టార్‌లలో క్రికెట్​ మ్యాచ్​లను వీక్షించేందుకు సరికొత్త ప్రీపెయిడ్​ ప్లాన్స్​ను విడుదల చేసింది. పరిమిత​ డేటాతో పాటు అపరిమిత వాయిస్​ కాల్స్, రోజుకు 100 ఎస్​ఎంఎస్​ల​తో కూడిన నెలవారీ, త్రైమాసిక, వార్షిక ప్లాన్​లను అందిస్తోంది.

రిలయన్స్ జియో డేటా ప్లాన్స్​

  1. రూ.328/-ల బేసిక్​ ప్లాన్​తో 28 రోజుల పాటు రోజుకు 1.5 GB హై-స్పీడ్ డేటాను ఆస్వాదించవచ్చు. 90 రోజులు వ్యాలిడిటీతో జియో సినిమా, జియో క్లౌడ్‌, జియో టీవీ, డిస్నీ+హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్​ను పొందవచ్చు.
  2. రూ.331/- రీఛార్జ్​ ప్లాన్‌తో 30 రోజుల వరకు 40జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. 90 రోజులు వ్యాలిడిటీతో జియో సినిమా, జియో క్లౌడ్‌, జియో టీవీ, డిస్నీ+హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.
  3. రూ.388/- ప్లాన్​, 28 డేస్​ వ్యాలిడిటీ, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా. 90 రోజులు వ్యాలిడిటీతో జియో సినిమా, జియో క్లౌడ్‌, జియో టీవీ, డిస్నీ+హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.
  4. రూ.598/- ప్లాన్, 28 రోజుల​ వ్యాలిడిటీ, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా. ఏడాది వ్యాలిడిటీతో జియో సినిమా, జియో క్లౌడ్‌, జియో టీవీ, డిస్నీ+హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
  5. 84 రోజుల వ్యాలిడిటీతో రూ.758/-తో రోజుకు 1.5 GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. 90 రోజులు వ్యాలిడిటీతో జియో సినిమా, జియో క్లౌడ్‌, జియో టీవీ, డిస్నీ+హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
  6. రూ.808/- ప్లాన్​, 84 డేస్​ వ్యాలిడిటీ, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా. మూడు నెలల కాలపరిమితితో జియో సినిమా, జియో క్లౌడ్‌, జియో టీవీ, డిస్నీ+హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.
  7. రూ.3,178/- వార్షిక ప్లాన్​తో రోజుకు 2GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. ఏడాది వ్యాలిడిటీతో జియో సినిమా, జియో క్లౌడ్‌, జియో టీవీ, డిస్నీ+హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఆస్వాదించవచ్చు.

నోట్​ : జియో యూజర్లు డిస్నీ+హాట్‌స్టార్​ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్​తో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంటెంట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. పైన పేర్కొన్న ప్లాన్స్​ అన్నింటికీ అపరిమిత కాలింగ్​, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు వర్తిస్తాయి.

RBI MPC Meeting Updates : వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం.. మీ EMIపై ప్రభావం ఎంతంటే?

Festival Offers In October 2023 : దసరా పండుగ సేల్స్​​.. ఫ్యాషన్​ & బ్యూటీ ప్రొడక్టులపై 90%.. స్మార్ట్​ఫోన్లపై 80% డిస్కౌంట్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.