ETV Bharat / business

How to Register An EPF Grievance Online: మీ పీఎఫ్ విషయంలో కంప్లైంట్​ చేయాలా?.. ఆన్‌లైన్​లో ఈజీగా ఇలా చేయండి..! - గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అంటే ఏమిటి

How to Register An EPF Grievance Online: మీకు ఈ పీఎఫ్ఓ​లో అకౌంట్ ఉందా? అయితే, మీరు ఇప్పుడు మీ పీఎఫ్​కు సంబంధించిన ఏదైనా సమస్య గురించి ఈజీగా ఫిర్యాదు చేయవచ్చు. ఆ ప్రాసెస్​ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

How_to_Register_An_EPF_Grievance_Online
How_to_Register_An_EPF_Grievance_Online
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 2:07 PM IST

How to Register An EPF Grievance Online: మీకు ఈపీఎఫ్ఓ (Employees Provident Fund Organisation) ​లో అకౌంట్ ఉందా? అయితే, మీరు ఇప్పుడు మీ పీఎఫ్ (PF) కు సంబంధించిన ఏదైనా సమస్య గురించి ఈజీగా ఫిర్యాదు చేయవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన చందాదారులకు.. ఫిర్యాదు చేయడానికి ఆన్‌లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఒక ఈపీఎఫ్​​ ఖాతాదారుడికి EPF ఉపసంహరణ, EPF ఖాతా బదిలీ, KYC మొదలైన వాటికి సంబంధించి ఏదైనా ఫిర్యాదు ఉంటే.. గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా అతను ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అది ఎలానో ఇక్కడ తెలుసుకుందాం..

What is EPFiGMS?: EPFO, EPFIGMS (EPF i-గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) అనే ప్రత్యేక ప్లాట్‌ఫారమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. EPFO సేవలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈ ప్లాట్‌ఫారమ్‌ రూపొందించారు. EPF సభ్యులు ఈ పోర్టల్ ద్వారా కంప్లైంట్‌ చేసినప్పుడు, సంబంధిత అధికారులకు చేరుతాయి. ముందుగా నిర్ణయించిన సమయ వ్యవధిలో రెస్పాన్స్‌ అందుతుంది. EPFiGMS పోర్టల్‌లో కంప్లైంట్స్‌ చేయడంతో పాటు, సభ్యులు EPFO ​​సేవలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలను కూడా తెలుసుకోవచ్చు.

పీఎఫ్ ఖాతా సంబంధిత ఫిర్యాదును ఆన్‌లైన్‌లో ఎలా దాఖలు చేయాలి..?
Process to Register a Complaint on EPF i-Grievance Management System..?

  • ముందుగా అధికారిక వెబసైట్​లోకి వెళ్లండి. https://epfigms.gov.in
  • ఫిర్యాదు నమోదు చేయడానికి 'REGISTER GRIEVANCE' పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు కొత్త వెబ్‌పేజీ ఓపన్​ అవుతుంది. దీనిలో.. ఫిర్యాదు నమోదు స్థితిని ఎంచుకోండి. Status అంటే PF Member, EPS Pensioner, Employer. others. మీకు UAN / పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (PPO) లేకపోతే మాత్రమే Others ను ఎంపిక చేసుకోండి.
  • పీఎఫ్ ఖాతా సంబంధిత ఫిర్యాదు కోసం, PF Member ఆప్షన్​పై క్లిక్​ చేయండి. అక్కడ మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. No పైన సెలెక్ట్​ చేసిన తర్వాత.. UAN, సెక్యూరిటీ కోడ్‌ను నమోదు చేసి, Get Details పై క్లిక్ చేయండి.
  • UAN కి లింక్ చేసి సేవ్ చేసిన మీ వ్యక్తిగత వివరాలు మీ స్క్రీన్‌ మీద కనిపిస్తాయి.
  • ఇప్పుడు ‘Get OTP’ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత EPFO ​​డేటాబేస్లోని మీ రిజిస్టర్డ్ ఫోన్​ నెంబర్, మెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది.
  • OTP ఎంటర్ చేసిన.. ఆ తర్వాత మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసిన తరువాత, ఫిర్యాదు చేయవలసిన పీఎఫ్ నెంబర్‌పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు స్క్రీన్​పై పాప్-అప్ కనిపిస్తుంది. దీనిలో, మీ ఫిర్యాదుకు సంబంధించిన బటన్‌ను ఎంచుకోండి.
  • Grievance Category ఎంచుకున్న తర్వాత.. అక్కడ మీ ఫిర్యాదు వివరాలను ఎంటర్​ చేసి మీకు ఏవైనా రుజువులు ఉంటే వాటిని సంబంధించిన సర్టిఫికెట్​లను అప్‌లోడ్ చేసి Attach ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • దీని తరువాత, ఫిర్యాదు నమోదు అవుతుంది. మీరు మీ రిజిస్టర్డ్ మెయిల్​తో పాటు మొబైల్ నంబర్‌లో రిజిస్ట్రేషన్​ నెంబర్​ వస్తుంది. దీన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోండి.
  • ఫిర్యాదు పరిష్కరించడానికి సాధారణంగా 15-30 రోజుల సమయం పడుతుంది.

ఫిర్యాదు స్థితిని ఎలా తనిఖీ చేయాలి..?

How to Check Complaint Status: EPFO తో ఫిర్యాదు నమోదు చేసిన తరువాత, మీరు దాని స్టేటస్​ను కూడా ట్రాక్ చేయవచ్చు. ఎలాగంటే..

  • అధికారిక వెబ్​సైట్​.. https://epfigms.gov.in/ కు వెళ్లండి.
  • Home Page లో View Status పై క్లిక్​ చేయండి.
  • రిజిస్ట్రేషన్​ నెంబర్​, మొబైల్ నంబర్ / ఇమెయిల్ ఐడీ, సెక్యూరిటీ కోడ్​ను ఎంటర్​ చేసి Submit పై క్లిక్​ చేయండి..
  • ఇప్పుడు కంప్లైంట్​ స్టేటస్​.. స్క్రీన్​పై కనిపిస్తుంది. .

ఒకవేళ మీ ఫిర్యాదు సకాలంలో పరిష్కరించనట్లయితే.. మీరు ఫిర్యాదు వెబ్‌సైట్‌లో రిమైండర్‌లను పంపవచ్చు.

  • అధికారిక వెబ్​సైట్​ https://epfigms.gov.in/ కు వెళ్లండి.
  • Home Page లో 'Send Reminder' పై క్లిక్​ చేయండి.
  • రిజిస్ట్రేషన్​ నెంబర్​, మొబైల్ నంబర్ / ఇమెయిల్ ఐడీ, రిమైండర్​ డిస్క్రిప్షన్​ , సెక్యూరిటీ కోడ్​ను ఎంటర్​ చేసి Submit పై క్లిక్​ చేయండి.
  • తర్వాత ఫిర్యాదుకు సంబంధించి సంబంధిత విభాగానికి రిమైండర్ పంపుతుంది.

EPF Interest Earning : ఉద్యోగం మానేసిన తరువాత కూడా.. ఈపీఎఫ్​ ఖాతాలో వడ్డీ జమ అవుతుందా?

How to Activate UAN Number : మీ 'EPFO UAN నంబర్' సింపుల్​గా ఆన్​లైన్​లో ఇలా యాక్టివేట్ చేసుకోండి.!

'మీరెవరూ వడ్డీ నష్టపోలేదు'.. PF చందాదారులకు కేెంద్రం క్లారిటీ!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.