ETV Bharat / business

ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బంగారం ధర ఎంతంటే

Gold Rate Today దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

GOLD PRICE TODAY
GOLD PRICE TODAY
author img

By

Published : Aug 17, 2022, 10:43 AM IST

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 100 తగ్గి ప్రస్తుతం రూ. 53,730 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.30 తగ్గి ప్రస్తుతం రూ.59,508 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,730 గా ఉంది. కిలో వెండి ధర రూ.59,508వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,730 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.59,508 గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,730 గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,508 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,730 గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,508 వేల వద్ద కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,779 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 20.19 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు:
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ: బిట్​కాయిన్ విలువ రూ.8,087 తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.20,58,999 పలుకుతోంది. ఇథీరియంతో పాటు పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.20,58,999
ఇథీరియంరూ.1,63,800
టెథర్రూ.84.11
బినాన్స్​ కాయిన్రూ.27,283
యూఎస్​డీ కాయిన్రూ.85.08

స్వల్ప లాభాల్లో స్టాక్​ మార్కెట్లు: దేశీయ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 124 పాయింట్ల లాభంతో 59 వేల 966 వద్ద, నిఫ్టీ 44 పాయింట్ల స్వల్ప లాభంతో 17 వేల 870 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్టీపీసీ, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, భారత్‌ పెట్రోలియం, హీరో మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు రాణిస్తుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 44 పైసలు కోలుకుని 79.30 వద్ద కొనసాగుతోంది

ఇవీ చదవండి: ఎస్​బీఐ రుణాలు ఇక మరింత భారం, మరోసారి వడ్డీ రేట్లు పెంపు

ఓలా కొత్త బైక్ లాంఛ్​, సింగిల్ ఛార్జ్​​తో 131కిమీ జర్నీ, ధర ఎంతంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.