ETV Bharat / business

తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణాలో నేటి లెక్కలు ఇలా? - gold rate today in vijayawada

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

gold rate today
బంగారం
author img

By

Published : Feb 23, 2023, 11:35 AM IST

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర స్వల్పంగా రూ.300 తగ్గి.. ప్రస్తుతం రూ.57,900 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర స్వల్పంగా రూ.600 తగ్గి.. ప్రస్తుతం రూ.67,300 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.57,900 గా ఉంది. కిలో వెండి ధర రూ.67,300వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,900వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.67,300గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,900గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,300 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.57,900వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.67,300 గా కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
    అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1828.90 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.66 డాలర్ల వద్ద ఉంది.
  • పెట్రోల్ ధరలు..
    పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
  • క్రిప్టోకరెన్సీల ధరలు..
    ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.20,27,476 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.20,27,476
ఇథీరియంరూ.1,38,166
టెథర్​రూ.82.77
బైనాన్స్​ కాయిన్​రూ.25,985
యూఎస్​డీ కాయిన్రూ.82.76

స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. సెన్సెక్స్‌ 40 పాయింట్ల నష్టంతో 59,706 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,748 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, టెక్ మహీంద్రా, టాటా స్టీల్‌, ఐటీసీ, విప్రో, ఎల్‌అండ్‌టీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్‌ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, పవర్‌గ్రిడ్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టైటన్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టపోతున్నాయి.

రూపాయి మారకం..
డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 11 పైసలు పెరిగి 82.77 వద్ద కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.