ETV Bharat / business

తగ్గిన బంగారం, వెండి ధర... ఏపీ, తెలంగాణలో లేటెస్ట్ ధరలు ఇవే - విశాఖపట్నంలో బంగారం రేటు

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

gold rate today
gold rate today
author img

By

Published : Jan 10, 2023, 10:47 AM IST

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.200 పడిపోయి.. ప్రస్తుతం రూ.57,800 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.1,155 తగ్గి.. ప్రస్తుతం రూ. 70,000 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.57,800గా ఉంది. కిలో వెండి ధర రూ.70,000 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,800 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,000గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,800గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,000వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.57,800 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.70,000గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1871.85 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.55 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.14,13,947 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.14,13,947
ఇథీరియంరూ.1,08,837
టెథర్​రూ.82.18
బైనాన్స్​ కాయిన్​రూ.22,357
యూఎస్​డీ కాయిన్రూ.82.22

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం భారీ ర్యాలీ నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం కూడా సూచీలపై ప్రభావం చూపుతోంది. ఉదయం సెన్సెక్స్‌ 315 పాయింట్ల నష్టంతో 60,431 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయి 18,020 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌, టైటన్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ, మారుతీ, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి మారకం..
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.18 వద్ద ట్రేడవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.