ETV Bharat / business

హైదరాబాద్​, విజయవాడలో బంగారం, వెండి ధరలు ఇలా.. - silver rate today

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

gold rate today in Hyderabad and Vijayawada

author img

By

Published : Oct 31, 2022, 10:00 AM IST

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.51,900గా ఉంది. కిలో వెండి ధర రూ.58,650 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.51,900గా ఉంది. కిలో వెండి ధర రూ.58,650 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.51,900 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,650గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,900గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,650 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.51,900 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.58,650గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,645 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 19.20 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.16,84,777 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.16,84,777
ఇథీరియంరూ.1,29,481
టెథర్​రూ.82.26
బినాన్స్​ కాయిన్​రూ.25,480
యూఎస్​డీ కాయిన్రూ.78.22

స్టాక్​ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్చేంజ్ సూచీ​ సెన్సెక్స్‌ 590 పాయింట్ల లాభంతో 60,550 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 160 పాయింట్లు లాభపడి 17,945 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న జాబితాలో ఉన్నాయి.

రూపాయి:
అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ సోమవారం పెరిగింది. ట్రేడింగ్ ప్రారంభంలో 13 పైసలు లాభపడి.. ప్రస్తుతం 82.34కు చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.