ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు.. జీవితకాల కనిష్ఠానికి రూపాయి - rupee value

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి. మరోవైపు, దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Gold Rate Today In Hyderabad and Vijayawada

author img

By

Published : Oct 10, 2022, 9:32 AM IST

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.240 తగ్గి ప్రస్తుతం రూ.53,000గా ఉంది. కేజీ వెండి ధర రూ.1000 తగ్గి.. రూ.60,500 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,000గా ఉంది. కిలో వెండి ధర రూ.60,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.60,500గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,000గా ఉంది. కేజీ వెండి ధర రూ.60,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,000 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.60,500 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,699 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 19.75 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్చేంజీ సెన్సెక్స్ 650 పాయింట్లకు పైగా నష్టపోయి ప్రస్తుతం 57,530 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30లోని అన్ని షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. నిఫ్టీ సైతం భారీగా నష్టపోయింది. 208 పాయింట్లు పతనమైన సూచీ.. 17,100 వద్ద కదలాడుతోంది. అన్ని రంగాల షేర్లు నేలచూపులు చూస్తున్నాయి.

కనిష్ఠానికి రూపాయి
రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. రోజుకో కొత్త కనిష్ఠాన్ని నమోదు చేస్తోంది. సోమవారం 38 పైసలు పడిపోయిన రూపాయి విలువ.. మరో జీవితకాల కనిష్ఠమైన 82.68కు చేరింది.

క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.16,09,192 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.16,09,192
ఇథీరియంరూ.1,09,700
టెథర్​రూ.82.66
బినాన్స్​ కాయిన్​రూ.23,008
యూఎస్​డీ కాయిన్రూ.82.637

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.