ETV Bharat / business

హైదరాబాద్​, విజయవాడలో బంగారం ధర ఎంతంటే? - పెట్రోల్ ధరలు

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

gold rate today
gold rate today
author img

By

Published : Apr 2, 2023, 11:45 AM IST

Updated : Apr 2, 2023, 11:56 AM IST

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.61,275గా ఉంది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.73,830 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.61,275 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.73,830 రూపాయలుగా ఉంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.61,275గా ఉంది. కిలో వెండి ధర రూ.73,830 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,275 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.73,830గా ఉంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.61,275గా ఉంది. కేజీ వెండి ధర రూ.73,830 వద్ద ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,969.30 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 24.13 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.22,91,870 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్​ కాయిన్​, క్రిప్టోకరెన్సీలతో.. పాటుగా మిగతా వాటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.22,91,870
ఇథీరియంరూ.1,41,015
టెథర్​రూ.82.19
బైనాన్స్​ కాయిన్​రూ.25,429
యూఎస్​డీ కాయిన్రూ.82.17

కొత్త హాల్​మార్క్ కోడ్​..

  • ఏప్రిల్ 1 నుంచి బంగారానికి సంబంధించి కీలక మార్పులు అమల్లోకి వచ్చేశాయి. బంగారంపై మరో ధ్రువీకరణ మార్క్ తప్పనిసరైంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (B.I.S.) ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఆభరణాలపై ఆరు డిజిట్​ల ఆల్ఫాన్యూమరిక్ HUID కోడ్ తప్పనిసరి.

గోల్డ్ హాల్​మార్కింగ్​ అంటే ఏంటి? HUID కోడ్ ఎలా గుర్తించాలి..

  • గోల్డ్ హాల్​మార్క్ అనేది బంగారం స్వచ్ఛతకు ఇచ్చే ధ్రువీకరణ.
  • బంగారం ఎంత స్వచ్ఛంగా ఉందనే విషయాన్ని ఆ ఆభరణంపై కోడ్ రూపంలో ముద్రిస్తారు. 2021 జూన్ 16 వరకు ఈ పద్ధతిని స్వచ్ఛందంగా అమలు చేశారు.
  • ఆభరణ తయారీదారులు తమ ఇష్టపూర్వకంగా హాల్​మార్క్ వేసేలా ప్రోత్సహించారు. ఆ తర్వాత హాల్​మార్కింగ్​ను తప్పనిసరి చేశారు.
  • ఈ విధానం విజయవంతంగా అమలైందని కేంద్రం వెల్లడించింది. స్వల్ప కాలంలోనే రెండు కోట్లకు పైగా బంగారు ఆభరణాలపై హాల్​మార్క్​ ముద్ర పడిందని తెలిపింది. లక్షకు పైగా స్వర్ణకారులు దీనికి రిజిస్టర్ అయ్యారని, రోజుకు మూడు లక్షలకు పైగా ఆభరణాలు హాల్ మార్క్ ధ్రువీకరణ పొందుతున్నాయని వివరించింది.

Last Updated : Apr 2, 2023, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.