ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా..

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

gold rates today
బంగారం ధర
author img

By

Published : Mar 31, 2023, 10:31 AM IST

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.610 పెరిగి.. ప్రస్తుతం రూ.61,600గా ఉంది. కిలో వెండి ధర రూ.950 పెరిగి.. ప్రస్తుతం రూ.73,723 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.61,600వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.73,723 రూపాయలుగా ఉంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.61,600గా ఉంది. కిలో వెండి ధర రూ.73,723 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,600 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.73,723గా ఉంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.61,600గా ఉంది. కేజీ వెండి ధర రూ.73,723 వద్ద ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,981.25 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.90 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.22,91,870 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్​ కాయిన్​, క్రిప్టోకరెన్సీలతో.. పాటుగా మిగతా వాటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.22,91,870
ఇథీరియంరూ.1,41,015
టెథర్​రూ.82.10
బైనాన్స్​ కాయిన్​రూ.25,429
యూఎస్​డీ కాయిన్రూ.82.13

లాభాల్లో స్టాక్​ మార్కెట్లు..
అంతర్జాతీయ మార్కెట్లో అనుకూల సంకేతాల కారణంగా.. దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభయయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజ్‌​ (బీఎస్​ఈ) సెన్సెక్స్​ 655 పాయింట్లు ఎగబాకి 58,615 పాయింట్ల వద్దకు కొనసాగుతోంది. నిఫ్టీ.. 201 పాయింట్లు పెరిగి 17,210 పాయింట్లకు చేరింది. సెన్సెక్స్​ 30 సూచీలో రిలయన్స్​, టాటా స్టీల్​, టీసీఎస్​, విప్రో, ఐటీసీ, నెస్లే ఇండియా, హెచ్​సీఎల్​ టెక్నాలజీస్​, అల్ట్రాటెక్​ సిమెంట్​ కంపెనీ, ఎస్​బీఐ, భారతీ ఎయిర్​టెల్​, ఎల్ ఆండ్ టీ, పవర్​ గ్రిడ్, స్టాక్స్​ లాభాల్లో ఉన్నాయి. సన్ ఫార్మా, అల్ట్రాటెక్​ సిమెంట్​, టైటాన్, హిందుస్థాన్ యునీలివల్​, ఏసియన్​ పెయింట్స్​​ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ​

రూపాయి మారకం విలువ.. అమెరికా డాలర్​తో పోల్చితే రూపాయి మారకం విలువ 24 పైసలు పెరిగి 82.10 వద్ద కొనసాగుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.