Gold Rate Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధరలు భారీగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.90 మేర పెరిగింది. కిలో వెండి రూ. 1,070 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.69,110గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.54,430గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు, అంతర్జాతీయంగా క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.54,430 గా ఉంది. కిలో వెండి ధర రూ.69,110 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.54,430 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.69,110 గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,430 గా ఉంది. కేజీ వెండి ధర రూ.69,110 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.54,430 గా ఉంది. కేజీ వెండి ధర రూ.69,110 వద్ద కొనసాగుతోంది.
- స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,954.10 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.50 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు పెట్రో బాదుడుకు విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఊరట లభించింది. గత గురువారం నుంచి చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 105.45, లీటర్ రూ. 96.71గా ఉంది.
- ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.5 చేరగా, లీటర్ డీజిల్ రూ. 104.75గా ఉంది.
- వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ రూ. 119.98గా ఉండగా, లీటర్ డీజిల్ రూ. 105.63గా కొనసాగుతోంది.
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్ ధర రూ. 105.47గా ఉంది.
Cryptocurrency Price in India: క్రిప్టో కరెన్సీల్లో బిట్‌కాయిన్ విలువ క్రితం రోజుతో పోల్చితే రూ.65వేల వరకు తగ్గింది. ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల సూచీలు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నాయి.
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర(రూ.ల్లో) |
బిట్‌కాయిన్ | 31,07,159 |
ఇథీరియం | 2,30,083 |
డోజ్కాయిన్ | 10.48 |
టెథర్ | 76.38 |
బీఎన్బీ కాయిన్ | 31,366 |