ETV Bharat / business

Gold Rate Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - డీజిల్​ ధరలు

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లోని పసిడి, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయో చూద్దాం.

Gold Rate today
Gold Rate today and stock market news Today
author img

By

Published : Jun 27, 2023, 11:15 AM IST

Gold Rate Today : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల​ బంగారం ధర సోమవారంతో పోల్చితే సుమారుగా రూ.85 పెరిగి, మంగళవారం రూ.60,450గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర సుమారు రూ.560 వృద్ధి చెంది రూ.71,675గా ఉన్నది.

Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,450గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,675గా ఉన్నది.

Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,450గా ఉంది. కిలో వెండి ధర రూ.71,675గా ఉంది.

Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,450గా ఉంది. కిలో వెండి ధర రూ.71,675గా ఉన్నది.

Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,450గా ఉంది. కిలో వెండి ధర రూ.71,675గా ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price: అంతర్జాతీయంగా పసిడి ధరలు కూడా మరింతగా పెరిగాయి. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1925 డాలర్లుగా ఉండగా, మంగళవారం నాటికి సుమారు 4 డాలర్లు వృద్ధి చెంది 1929 డాలర్లు వద్ద ట్రేడయ్యాయి. మరోవైపు వెండి ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. ఔన్స్​ వెండి ధర 22.96 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : బిట్​కాయిన్ విలువ రోజురోజుకూ వృద్ధి చెందుతూ ఉంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.24,88,408 వద్ద ట్రేడవుతోంది. కానీ ఇథీరియం, బైనాన్స్ కాయిన్, టెథర్​ మొదలైన క్రిప్టో కరెన్సీ విలువలు మాత్రం కాస్త తగ్గుతున్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.24,88,408
ఇథీరియంరూ.1,53,436
టెథర్రూ.81.89
బైనాన్స్ కాయిన్రూ.19,501
యూఎస్​డీ కాయిన్​రూ.81.97

స్టాక్​మార్కెట్​ న్యూస్​
Stock market today : దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమ ఫలితాలు చూపిస్తున్నప్పటికీ, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్​, ఇన్ఫోసిస్​ లాభాలబాట పట్టడం వల్ల దేశీయ మార్కెట్లు కూడా వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 110 పాయింట్లుా లాభపడి 3,080 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 35 పాయింట్లు వృద్ధి చెంది 18,726 పాయింట్లు వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : భారతీ ఎయిర్​టెల్​, టాటాస్టీల్​, టాటామోటార్స్​, ఇన్ఫోసిస్​, యాక్సిస్​ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు : ఇండస్​ఇండ్​ బ్యాంకు, టైటాన్, సన్​ఫార్మా, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంకు

రూపాయి విలువ
Rupee open : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ స్వల్పంగా పెరిగింది. మంగళవారం రూపాయి మారకపు విలువ డాలర్​తో పోల్చితే 8 పైసలు పెరిగి రూ.81.96 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.65గా ఉంది. డీజిల్​ ధర రూ.97.80గా ఉంది. వైజాగ్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.