ETV Bharat / business

Gold Rate Today 7th September 2023 : భారీగా తగ్గిన గోల్డ్​, సిల్వర్ రేట్స్.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - ప్రొద్దుటూరులో బంగారం ధరలు

Gold Rate Today 7th September 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Today Gold And Silver Rates
Gold Rate Today 2023 7th September
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2023, 9:41 AM IST

Updated : Sep 7, 2023, 11:09 AM IST

Gold Rate Today 7th September 2023 : పసిడి ప్రియులకు శుభవార్త. దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.61,075గా ఉండగా.. గురువారం రూ.981 తగ్గి రూ.60,094 వద్దకు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.74,315గా ఉండగా.. గురువారం రూ.950 తగ్గి రూ.73,365కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 7th September 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,094గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,365గా ఉంది.
  • Gold Price In Vijayawada 7th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,094గా ఉంది. కిలో వెండి ధర రూ.73,365కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 7th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,094గా ఉంది. కిలో వెండి ధర రూ.73,365గా ఉంది.
  • Gold Price In Proddatur 7th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,094గా ఉంది. కిలో వెండి ధర రూ.73,365కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. మార్కెట్​లో మార్పులకు అనుగుణంగా ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 7th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1926 డాలర్లుగా ఉండగా.. గురువారం 5 డాలర్లు తగ్గి 1921 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 23.16 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 7th September 2023 : గురువారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ మంచి లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.21,45,120 వద్ద ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.21,45,120
ఇథీరియంరూ.1,36,105
టెథర్​ రూ.83.3
బైనాన్స్ కాయిన్రూ.17,882
యూఎస్​డీ కాయిన్రూ.83.15

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock Market Today 7th September 2023 : విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) బుధవారం క్యాపిటల్ మార్కెట్‌లో నికర అమ్మకందారులుగా ఉండడం కారణంగా గురువారం దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 97 పాయింట్లు నష్టపోయి 65,784 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 22 పాయింట్లు కోల్పోయి 19,589 వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​!
మారుతీ, ఎస్​బీఐ, భారతీ ఎయిర్​టెల్​, ఎల్​ అండ్​ టీ, టీసీఎస్​, టాటాస్టీల్, టాటా మోటార్స్​.

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​!
కోటక్​ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, టెక్​మహీంద్రా, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్​ఇండ్​ బ్యాంక్, రిలయన్స్​, విప్రో, హెచ్​డీఎఫ్​సీ, ఎన్​టీపీసీ, టైటాన్​, పవర్​గ్రిడ్​, నెస్లే ఇండియా, ఏషియన్​ పెయింట్స్​, హెచ్​యూఎల్, ఇన్ఫీ, సన్​ఫార్మా, ఎం అండ్​ ఎం.

రూపాయి విలువ!
Rupee Open 7th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 2 పైసలు క్షీణించి రూ.83.15 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 7th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.92గా ఉంది. డీజిల్​ ధర రూ.97.78గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు!
Crude Oil Price 7th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.21 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 90.41 డాలర్లుగా ఉంది.

Last Updated : Sep 7, 2023, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.