ETV Bharat / business

Gold Rate Today 2nd October 2023 : హైదరాబాద్​, విజయవాడలో బంగారం ధర ఎంతంటే? - నేటి బంగారం ధరలు

Gold Rate Today 2nd October 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

gold-rate-today-2nd-october-2023-and-cryptocurrency-trading-today-petrol-and-deiseal-prices-today
ఈ రోజు బంగారం ధరలు
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 9:13 AM IST

Gold Rate Today 2nd October 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.59,150 ఉండగా.. సోమవారం కూడా రూ.59,150గానే ఉంది. ఆదివారం కిలో వెండి ధర రూ.71,800గా ఉండగా.. సోమవారం కూడా అదే ధర రూ.71,800 ఉంది.

  • Gold Price In Hyderabad 2nd October 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.59,150గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,800 ఉంది.
  • Gold Price In Vijayawada 2nd October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.59,150గా ఉంది. కిలో వెండి ధర రూ.71,800గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam 2nd October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,150గా ఉంది. కిలో వెండి ధర రూ.71,800గా ఉంది.
  • Gold Price In Proddatur 2nd October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.59,150కిలో వెండి ధర రూ.71,800గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 2nd October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1848 డాలర్లుగా ఉండగా.. సోమవారం కూడా 1844 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 21.86 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 2nd October 2023 : సోమవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ మంచి లాభాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.23,26,129 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.23,26,129
ఇథీరియంరూ.1,43,551
టెథర్రూ.83.13
బైనాన్స్ కాయిన్రూ.18,100
యూఎస్​డీ కాయిన్​రూ.83.16

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 2nd October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

Gas Cylinder Price Hike : గ్యాస్​ వినియోగదారులకు షాక్​.. భారీగా పెరిగిన సిలిండర్​ ధర.. ఎంతంటే?

SBI Annuity Deposit Scheme : ఒకసారి డిపాజిట్​ చేస్తే.. ప్రతి నెలా ఆదాయం గ్యారెంటీ!.. ఈ SBI స్కీమ్​ గురించి తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.