ETV Bharat / business

Gold Rate Today 28th September 2023 : తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో రేట్లు ఇలా.. - నేటి బంగారం ధరలు

Gold Rate Today 28th September 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 28th September 2023
ఈ రోజు బంగారం ధర
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 9:52 AM IST

Gold Rate Today 28th September 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు తగ్గాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,525 ఉండగా.. గురువారం రూ.775 తగ్గి రూ.59,750కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.72,990గా ఉండగా.. గురువారం రూ.645 తగ్గి రూ.72,345కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 28th September 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.59,750గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,345గా ఉంది.
  • Gold Price In Vijayawada 28th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.59,750గా ఉంది. కిలో వెండి ధర రూ.72,345కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 28th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.59,750గా ఉంది. కిలో వెండి ధర రూ.72,345గా ఉంది.
  • Gold Price In Proddatur 28th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.59,750గా ఉంది. కిలో వెండి ధర రూ.72,345కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 28th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి. బుధవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1900 డాలర్లుగా ఉండగా.. గురువారం ఏకంగా 25 డాలర్లు తగ్గి 1875 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు కూడా తగ్గాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 22.52 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 28th September 2023 : బుధవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ మంచి లాభాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.21,92,525 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.21,92,525
ఇథీరియంరూ.1,33,466
టెథర్​ రూ.83.14
బైనాన్స్ కాయిన్రూ.17,633
యూఎస్​డీ కాయిన్రూ.83.20

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​
Stock Market Today 28th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 62 పాయింట్ల లాభంతో 66,181 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 13 పాయింట్లు ఎగబాకి 19,729 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే ఇండియా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, టైటన్‌, విప్రో, ఐటీసీ.

రూపాయి విలువ!
Rupee Open 28th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఒక పైసా పెరిగి రూ.83.21 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 28th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 28th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 94.61 డాలర్లుగా ఉంది.

How to Open NRI Account in UAE : యూఏఈ వెళ్లాలనుకుంటున్నారా?.. అయితే సింపుల్​గా మీ NRI అకౌంట్ తీసుకోండిలా.!

How To Add Nominee To EPF Account Online : ఈపీఎఫ్ ఖాతాకు నామినీని యాడ్​ చేయాలా?.. ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.