Gold Rate Today 28th October 2023 : దేశంలో పసిడి ధరలు పెరిగాయి. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.62,855 ఉండగా.. శనివారం రూ.335 పెరిగి రూ.63,190కి చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.73,195గా ఉండగా.. శనివారం రూ.48 పెరిగి రూ.73,243కు చేరింది.
- Gold Price In Hyderabad 28th October 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.63,190గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,243గా ఉంది.
- Gold Price In Vijayawada 28th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.63,190గా ఉంది. కిలో వెండి ధర రూ.73,243కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 28th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.63,190గా ఉంది. కిలో వెండి ధర రూ.73,243గా ఉంది.
- Gold Price In Proddatur 28th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.63,190గా ఉంది. కిలో వెండి ధర రూ.73,243కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 28th October 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు పెరిగాయి. శుక్రవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1987 డాలర్లుగా ఉండగా.. శనివారం 2006 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సిల్వర్ ధరలు కాస్త పెరిగాయి. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 23.14 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 28th October 2023 : శనివారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో ట్రేడవుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.28,30,340 వద్ద నష్టాల్లో కొనసాగుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.28,30,340 |
ఇథీరియం | రూ.1,48,774 |
టెథర్ | రూ.83.43 |
బైనాన్స్ కాయిన్ | రూ.18,875 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.37 |
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 28th October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముడి చమురు ధరలు
Crude Oil Price 28th October 2023 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 1.99 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 85.11 డాలర్లుగా ఉంది.
Tata To Make IPhones In India : ఐఫోన్.. ఇక మేడ్ బై టాటా! భారత్‌లో తయారీతో ధరలు తగ్గుతాయా?
Reliance Q2 Results 2023 : Q2లో రిలయన్స్ జోరు.. లాభాల్లో 27శాతం వృద్ధి.. జియో అదుర్స్