ETV Bharat / business

Gold Rate Today 24th August 2023 : భారీగా పెరిగిన వెండి.. స్థిరంగా గోల్డ్​.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - Gold Price In Hyderabad 24th August 2023

Gold Rate Today 24th August 2023 : దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు భారీగా పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 24th August 2023
Today Gold Rate 24th August 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 10:04 AM IST

Updated : Aug 24, 2023, 10:21 AM IST

Gold Rate Today 24th August 2023 : దేశంలో వరుసగా రెండో రోజు బంగారం ధరల్లో స్థిరత్వం కొనసాగుతుండగా.. వెండి ధరలు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా వెండి ధరల్లో భారీ పెరుగుదల కనిపించింది. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,030గా ఉండగా.. గురువారం నాటికి రూ.60,050కి చేరుకుంది. మరోవైపు బుధవారం కిలో వెండి ధర రూ.74,378గా ఉండగా.. గురువారం రూ.1,447 పెరిగి రూ.75,825కి చేరింది.

  • Gold Price In Hyderabad 24th August 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,050గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.75,825గా ఉంది.
  • Gold Price In Vijayawada 24th August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,050గా ఉంది. కిలో వెండి ధర రూ.75,825కి చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 24th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,050గా ఉంది. కిలో వెండి ధర రూ.75,825గా ఉంది.
  • Gold Price In Proddatur 24th August 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,050గా ఉంది. కిలో వెండి ధర రూ.75,825కి చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 24th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్​​ రేట్లు భారీగా పెరిగాయి. బుధవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1902 డాలర్లుగా ఉండగా.. గురువారం ధర 1922 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 24.30 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 24th August 2023 : టెథర్, యూఎస్​డీ కాయిన్​ మినహా గురువారం మిగిలిన ప్రధాన క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.21,78,374 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. దీనికి తోడు ఇథీరియం,​ బైనాన్స్​ కాయిన్​లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.21,78,374
ఇథీరియంరూ.1,38,099
టెథర్ రూ.82.44
బైనాన్స్ కాయిన్రూ.17,889
యూఎస్​డీ కాయిన్రూ.82.46

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock market Today 24th August 2023 : అంతర్జాతీయ సూచీల సానుకూల సంకేతాలు, దేశీయ పరిణామాలతో దేశీయ స్టాక్​మార్కెట్​లు వరుసగా నాలుగో రోజు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. దాదాపు ప్రధాన స్టాక్​లన్నీ లాభాల్లోనే ట్రేడ్​ అవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 365 పాయింట్లు లాభపడి 65,798 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 107 పాయింట్ల లాభంతో 19,551 వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు..
దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో రాణిస్తున్నాయి. టీసీఎస్​, భారతి ఎయిర్​టెల్​, ఎన్​టీపీసీ, నెస్లే ఇండియా, ఐటీసీ, హెచ్​యూఎల్​, రిలయన్స్, సన్​ఫార్మా, టెక్​ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ, ఎం అండ్​ ఎం, విప్రో, మారుతీ, టాటా మోటార్స్, టాటా స్టీల్​, టైటాన్​, ఇన్ఫీ, పవర్​గ్రిడ్​, కోటక్​బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్, ఏషియన్​ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్​ అండ్​ టీ సహా ప్రధాన స్టాక్​లన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు..
జియోఫిన్​

రూపాయి విలువ!
Rupee Open 24th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 25 పైసలు లాభపడి రూ.82.47 వద్ద ట్రేడింగ్​ను మొదలుపెట్టింది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 24th August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

Best Investment Plan : పదవీ విరమణ నాటికి రూ.10 కోట్లు సంపాదించాలా?.. ఇలా ఇన్వెస్ట్ చేయండి!

Godawari E Scooter Launch : గోదావరి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్​ లాంఛ్​.. ఫీచర్స్​ అదుర్స్​.. ధర ఎంతంటే?

Last Updated : Aug 24, 2023, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.