Gold Rate Today 15th December 2023 : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.64,424 ఉండగా.. శుక్రవారం రూ.133 తగ్గి రూ.64,291కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.75,445 ఉండగా.. శుక్రవారం రూ.720 పెరిగి రూ.76,165కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 15th December 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.64,291కు చేరుకుంది. మరోవైపు కిలో వెండి ధర రూ.76,165గా ఉంది.
- Gold Price In Vijayawada 15th December 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,291గా ఉంది. కిలో వెండి ధర రూ.76,165కు పెరిగింది.
- Gold Price In Vishakhapatnam 15th December 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,291కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.76,165కు చేరుకుంది.
- Gold Price In Proddatur 15th December 2023 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,291గా ఉంది. కిలో వెండి ధర రూ.76,165కు పెరిగింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 15th December 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. గురువారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2032 డాలర్లు ఉండగా.. శుక్రవారం 3 డాలర్లు పెరిగి 2035 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 24.11 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 15th December 2023 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ లాభాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.35,64,415 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.35,64,415 |
ఇథీరియం | రూ.1,90,319 |
ఇథీరియం | రూ.83.31 |
బైనాన్స్ కాయిన్ | రూ.20,987 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.31 |
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 15th December 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
డెబిట్ కార్డ్‌తో ఫ్రీగా ఇన్సూరెన్స్ కవరేజ్! ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే?
మీ క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలా? పాన్ కార్డ్‌తో సింపుల్‌గా చెక్ చేసుకోండిలా!