Gold Rate Today 12th December 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.63,492గా ఉండగా.. మంగళవారం రూ.182 తగ్గి రూ.63,310కి చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.73,575గా ఉండగా.. మంగళవారం రూ.175 తగ్గి రూ.73,400కి చేరుకుంది.
- Gold Price In Hyderabad 12th December 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.63,310గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,400గా ఉంది.
- Gold Price In Vijayawada 12th December 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.63,310గా ఉంది. కిలో వెండి ధర రూ.73,400గా ఉంది.
- Gold Price In Vishakhapatnam 12th December 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.63,310గా ఉంది. కిలో వెండి ధర రూ.73,400గా ఉంది.
- Gold Price In Proddatur 12th December 2023 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.63,310గా ఉంది. కిలో వెండి ధర రూ.73,400గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 12th December 2023 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1996 డాలర్లు ఉండగా.. మంగళవారం 10 డాలర్లు తగ్గి 1986 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 22.93 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 12th December 2023 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మిశ్రమంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.34,79,438 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.34,79,438 |
ఇథీరియం | రూ.1,85,963 |
టెథర్ | రూ.83.33 |
బైనాన్స్ కాయిన్ | రూ.21,075 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.36 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్..!
Stock Market Today 12th December 2023 : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 70 పాయింట్లు లాభపడి 70,000 పాయింట్ల వద్ద ఊగిసలాడుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ ప్రస్తుతం 30 పాయింట్లు పెరిగి 21,030 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్..!
పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీ, కోటక్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, విప్రో, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, రిలయన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి.
నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్..!
ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ!
Rupee Open 12th December 2023 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 1 పైసా పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.36గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 12th December 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముడిచమురు ధర!
Crude Oil Prices 12th December 2023 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.28 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 74.24 డాలర్లుగా ఉంది.
ఉల్లి ధర అప్పటికల్లా తగ్గుతుంది! : కేంద్రం
మహిళలకు గుడ్‌న్యూస్- ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.కోటి ఇన్సూరెన్స్ కవరేజ్!