ETV Bharat / business

Gold Rate Today 10th August 2023 : మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి​ ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate Today 10th August 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా తగ్గాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold And Silver Rates Today
Gold And Silver Price Today
author img

By

Published : Aug 10, 2023, 12:43 PM IST

Gold Rate Today 10th August 2023 : బంగారం ప్రియులకు గుడ్​న్యూస్​. దేశంలో బంగారం, వెండి ధరలు​ మళ్లీ భారీగా తగ్గాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.61,096గా ఉండగా.. గురువారం నాటికి ఏకంగా రూ.1026 తగ్గి రూ.60,070కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.72,624గా ఉండగా.. గురువారానికి రూ.574 తగ్గి రూ.72,050కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad Today 10th August 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,070గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,050గా ఉంది.
  • Gold Price In Vijayawada Today 10th August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,070గా ఉంది. కిలో వెండి ధర రూ.72,050కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam Today 10th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,070గా ఉంది. కిలో వెండి ధర రూ.72,050గా ఉంది.
  • Gold Price In Proddatur Today 10th August 2023 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,070గా ఉంది. కిలో వెండి ధర రూ.72,050కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మార్కెట్​ ఒడుదొడుకులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price Today 10th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్​ రేటు భారీగా తగ్గింది. బుధవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1932 డాలర్లుగా ఉండగా.. గురువారం 13 డాలర్లు తగ్గి 1919 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 22.70 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News Today 10th August 2023 : గురువారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.24,42,377 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. దీనికి తోడు ఇథీరియం, టెథర్, బినాన్స్ కాయిన్​, యూఎస్​డీ కాయిన్​ కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.24,42,377
ఇథీరియం రూ.1,53,164
టెథర్ రూ.82.74
బైనాన్స్ కాయిన్రూ. 20,124
యూఎస్​డీ కాయిన్రూ.82.82

రూపాయి విలువ!
Rupee Open Today 10th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 5 పైసలు పెరిగి రూ.82.80 వద్ద ట్రేడవుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol and Diesel Prices Today 10th August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.72గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడిచమురు ధర!
Crude Oil Price Today 10th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.14 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 87.43 డాలర్లుగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.