ETV Bharat / business

తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today
Gold Price Today
author img

By

Published : Apr 4, 2022, 9:57 AM IST

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధరలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.53,070గా ఉంది. వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి రూ.68,321 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

• Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.53,070గా ఉంది. కిలో వెండి ధర రూ.68,321 వద్ద కొనసాగుతోంది.

• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర విజయవాడలో రూ.53,070 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,321గా ఉంది.

• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,070గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,321 వద్ద కొనసాగుతోంది.

• Gold price in Proddutur: పది గ్రాముల పసిడి ధర రూ.53,070గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,321 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1920 డాలర్లుగా ఉంది. స్పాట్ వెండి ధర దాదాపు 24.59 డాలర్ల వద్ద ఉంది.

ఇంధన ధరలు: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ప్రస్తుతం ఇలా ఉన్నాయి.
• Petrol Price in Hyderabad: హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​పై 45 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. డీజిల్ ధరపై 43 పైసలు వడ్డించాయి. దీంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.117.68కు చేరింది. డీజిల్ ధర రూ.103.75కు ఎగబాకింది.
• గుంటూరులో పెట్రోల్ ధర 44 పైసలు ఎగబాకి.. రూ.119.51కు చేరింది. డీజిల్ ధర రూ.41 పైసలు పెరిగి.. రూ.105.2కు చేరుకుంది.
• వైజాగ్​లో 44 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర రూ.118.23కు ఎగబాకింది. డీజిల్ ధర 41 పైసలు అధికమై.. రూ.103.95కు చేరింది.

ఇదీ చదవండి: మీ క్రెడిట్ స్కోరు త‌గ్గ‌డానికి కారణాలేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.